మధ్యాహ్నంలోగా ప్రజావేదిక ఉండదిక..

ఉండవల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజావేదిక కూల్చివేత కొనసాగుతూ ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పక్కనే మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా.. మరోవైపు కరకట్టను పూర్తిగా వాళ్ల ఆధీనంలోకి తీసుకుంది భద్రతా సిబ్బంది. కూల్చివేత ప్రక్రియను సీఆర్‌డీఏ అడిషనల్ కమీషనర్ విజయకృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే మంగళవారం నుంచి ప్రజావేదిక […]

మధ్యాహ్నంలోగా ప్రజావేదిక ఉండదిక..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 26, 2019 | 12:09 PM

ఉండవల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజావేదిక కూల్చివేత కొనసాగుతూ ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పక్కనే మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా.. మరోవైపు కరకట్టను పూర్తిగా వాళ్ల ఆధీనంలోకి తీసుకుంది భద్రతా సిబ్బంది. కూల్చివేత ప్రక్రియను సీఆర్‌డీఏ అడిషనల్ కమీషనర్ విజయకృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే మంగళవారం నుంచి ప్రజావేదిక కూల్చివేత కొనసాగుతుండగా.. ఇవాళ మధ్యాహ్నం వరకూ ప్రజావేదికను పూర్తిగా కూల్చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

Latest Articles
పెళ్లి మండపంలోనే రెచ్చిపోయిన వధువు.. పాపం పెళ్లి కొడుకు పరిస్థితి
పెళ్లి మండపంలోనే రెచ్చిపోయిన వధువు.. పాపం పెళ్లి కొడుకు పరిస్థితి
టీమిండియా స్వ్కాడ్‌లో ముంబైదే హవా.. హైదరాబాద్‌కు మొండిచేయి
టీమిండియా స్వ్కాడ్‌లో ముంబైదే హవా.. హైదరాబాద్‌కు మొండిచేయి
బిగ్గెస్ట్‌ షో.. 5 ఎడిటర్స్‌ విత్‌ ప్రధానమంత్రి
బిగ్గెస్ట్‌ షో.. 5 ఎడిటర్స్‌ విత్‌ ప్రధానమంత్రి
బద్రినాథ్ యాత్ర సన్నాహాలు పూర్తి.. ఈ నెల 12 నుంచి ప్రారంభం..
బద్రినాథ్ యాత్ర సన్నాహాలు పూర్తి.. ఈ నెల 12 నుంచి ప్రారంభం..
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అరెస్ట్
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అరెస్ట్
వరుస పరాజయాలతో హైదరాబాద్.. విక్టరీ విజయాలతో రాజస్థాన్..
వరుస పరాజయాలతో హైదరాబాద్.. విక్టరీ విజయాలతో రాజస్థాన్..
రాజమౌళికి అనిల్ రావిపూడి అంత కోపం తెప్పించాడా ?..
రాజమౌళికి అనిల్ రావిపూడి అంత కోపం తెప్పించాడా ?..
అనారోగ్యాలను దూరం చేసే లక్కీ స్టోన్..సంపదను ఆకర్షించే గోమతీ చక్రం
అనారోగ్యాలను దూరం చేసే లక్కీ స్టోన్..సంపదను ఆకర్షించే గోమతీ చక్రం
రేపు చంద్రుడిపైకి పాకిస్థాన్ మూన్ మిషన్.. చైనాతో కలిసి ప్రయోగం..
రేపు చంద్రుడిపైకి పాకిస్థాన్ మూన్ మిషన్.. చైనాతో కలిసి ప్రయోగం..
అద్దిరిపోయే శుభవార్త.! ఒక్క రోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..
అద్దిరిపోయే శుభవార్త.! ఒక్క రోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..