Viral Photos: నోకియా 3310 ఫోన్‌ను మింగేసిన వ్యక్తి..! స్కానింగ్ చేయగా వెల్లడైన అసలు నిజం..

|

Sep 06, 2021 | 3:25 PM

Viral Photos: ప్రిస్టినాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి నోకియా సెల్‌ఫోన్ మింగేశాడు. కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరాడు.

1 / 4
కొసావోలోని ప్రిస్టినాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి 2000 సంవత్సరంలో లాంచ్ అయిన  నోకియా 3310 సెల్‌ఫోన్‌ను మింగేశాడు.

2 / 4
కడుపునొప్పితో ఆస్పత్రికి వెళితే స్కానింగ్ చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కడుపులో ఫోన్ జీర్ణించుకోలేనంత పెద్దదిగా ఉండటం గమనించారు.

3 / 4
హానికరమైన రసాయనాలు కలిగి ఉన్న బ్యాటరీ ఉండటం వల్ల కడుపులోనే ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు గుర్తించారు.

4 / 4
అదృష్టవశాత్తూ ఆ వ్యక్తికి చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. వైద్యులు కడుపు నుంచి ఫోన్‌ బయటకు తీశారు. కానీ సెల్‌ఫోన్ ఎందుకు మింగాడో మాత్రం చెప్పలేదు.