అప్పులు తీరిపోవడం ఖాయం.. వీరికి ఈ సమయమే ఓ వరం

Updated on: Jul 20, 2026 | 2:37 PM

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మఫలదాత అని కూడా పిలుస్తారు. శని ఏ రాశుల వారికి అయితే అనుకూలంగా ఉంటుందో, వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అయితే శని గ్రహ సంచారం కారణంగా నాలుగు రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటుందంట. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మిథున రాశి : ఈ రాశి వారికి శని  అగ్రహం అనుకూలంగా ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. అన్నివిధాలుగా మీకు పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది.

2 / 5
కన్యా రాశి : ఈ రాశి వారికి ఈ సమయం చాలా శుభసూచకంగా ఉంటుంది. ఆదాయం పెరగడం అనుకున్న పనులు పూర్తి అవ్వడం, సమాజంలో వీరికి కంటూ మంచి గుర్తింపు రావడంతో వీరు చాలా ఆనందంగా ఉంటారు. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
ధనస్సు : ధనస్సు రాశి వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అద్భుతంగా కలిసి వచ్చే సమయం అని చెప్పాలి. అనుకున్న పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారి కల నెరవేరుతుంది.

4 / 5
మకర రాశి : మకర రాశి వారికి పట్టింది బంగారం, ముట్టింది ముత్యమే అవుతుంది. ఆదాయం డబుల్ అవుతుంది. మధ్యలో ఆగిపోయిన పనులు త్వరిత గతిన పూర్తి చేసుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అన్నివిధాలుగా వీరికి ఇది ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us