Mysterious Sea Beast Photo Story: యూకేలోని సముద్ర తీరంలో వింత జీవి కళేబరం… దాని ఎముకల నిర్మాణం చూస్తే..?

|

Mar 05, 2021 | 10:22 PM

వేల్స్‌ సముద్ర తీరానికి ఇటీవల ఓ భారీ జీవి కొట్టుకొచ్చింది. దానికి తల లేకపోవడంతో అది ఏ జీవనేది తెలియడం లేదు. పెంబ్రోకెషైర్‌లోని బ్రాడ్ హెవెన్ సౌత్ బీచ్‌లో కనిపించిన ఈ జీవి వెన్నెముక పొడవే 23 అడుగుల పొడవు ఉంది.

1 / 5
వేల్స్‌ సముద్ర తీరానికి ఇటీవల ఓ భారీ జీవి కొట్టుకొచ్చింది. దానికి తల లేకపోవడంతో అది ఏ జీవనేది తెలియడం లేదు.

2 / 5
పెంబ్రోకెషైర్‌లోని బ్రాడ్ హెవెన్ సౌత్ బీచ్‌లో కనిపించిన ఈ జీవి వెన్నెముక పొడవే 23 అడుగుల పొడవు ఉంది. దాని బరువు ఏకంగా 4 టన్నులు ఉంది.

3 / 5
23 అడుగులు, 4 టన్నుల బరువున్న ఆ జీవి ఏమిటనేది తెలియరాలేదు.

4 / 5
దాని ఎముకల నిర్మాణం ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నం.

5 / 5
ఈ జీవి సముద్రంలో చనిపోయిన తర్వాతే ఒడ్డుకు కొట్టుకుని వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.