Viral Photos: హరిద్వార్ పవిత్రమైన స్నానానికే కాదు.. ఈ ప్రదేశాలకు కూడా చాలా ఫేమస్..

|

Jan 22, 2022 | 9:40 PM

Viral Photos: హరిద్వార్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. గంగానదిలో స్నానమాచరించేందుకు ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. విశేషమేమిటంటే హరిద్వార్‌లో భక్తులే కాదు

1 / 5
హరిద్వార్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. గంగానదిలో స్నానమాచరించేందుకు ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. విశేషమేమిటంటే హరిద్వార్‌లో భక్తులే కాదు అందమైన దృశ్యాలను తిలకించడానికి పర్యాటకులు కూడా వస్తారు. మీరు ఎప్పుడైనా హరిద్వార్‌కు వెళితే ఈ హిల్ స్టేషన్‌లను తప్పకుండా ఆస్వాదించండి.

2 / 5
ప్రతి ఒక్కరూ ముస్సోరీని సందర్శించడానికి ఇష్టపడతారు. ఇది హరిద్వార్ సమీపంలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. వింటర్ సీజన్‌లో ఇక్కడికి వెళితే మిమ్మల్ని మీరు మరిచిపోతారు.

3 / 5
ముస్సోరీ నగరానికి దాదాపు 38 కి.మీ దూరంలో కనాటల్‌ అనే చిన్న పట్టణం ఉంటుంది. ఇక్కడ పచ్చదనం అద్భుతంగా ఉంటుంది. దేవాలయాలను సందర్శించడం మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

4 / 5
మీరు హరిద్వార్‌కు వెళితే ఈసారి దాని పరిసరాల్లో ఉన్న నైనిటాల్ హిల్ స్టేషన్‌ను కూడా చూడండి. నైనిటాల్‌ను రిసార్ట్స్ నగరం అని కూడా పిలుస్తారు.

5 / 5
రాణిఖేత్ నగరం నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇక్కడ అందమైన పర్వతాలు, మైదానాలు, దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.