Viral Photos: ఈ 5 సరస్సులు ఇండియాలోనే అందమైనవి..! ఒక్కసారి చూశారంటే అస్సలు మరిచిపోరు..

|

Sep 10, 2021 | 9:42 PM

Viral Photos: దాల్ సరస్సు: దాల్ సరస్సు శ్రీనగర్‌లో ఉంటుంది. 26 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ సరస్సు భూమిపై స్వర్గం లాంటిది.

1 / 5
దాల్ సరస్సు: దాల్ సరస్సు శ్రీనగర్‌లో ఉంటుంది. 26 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ సరస్సు భూమిపై స్వర్గం లాంటిది. ఇది అందమైన పచ్చని పర్వతాల మధ్యలో ఉంటుంది. ఈ సరస్సులో తెరిచిన ఏటీఎం కూడా పర్యాటకులను ఆకర్షించే కేంద్రంగా మారింది.

2 / 5
పిచోలా సరస్సు: పిచోలా సరస్సు రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ నగరంలో ఉంది. ఈ సరస్సు నగరంలోని అతి పెద్ద, పురాతన సరస్సులలో ఒకటి. ఇది లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ సరస్సుపై సూర్యాస్తమయ దృశ్యం చాలా బాగుంటుంది.

3 / 5
ఊలర్‌ సరస్సు: ఇది భారతదేశంలోని జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో ఉంది. ఈ సరస్సు ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. ఊలర్‌ సరస్సును సందర్శించడానికి ఉత్తమ సమయం జూన్, ఆగస్టులలో ఉంటుంది.

4 / 5
లోక్‌తక్ సరస్సు: మణిపూర్‌లో ఈ సరస్సు ఉంటుంది. భారతదేశంలో ఉండే మంచినీటి సరస్సులలో ఇది ఒకటి. ఇందులో కీబుల్ లామ్‌జావో నేషనల్ పార్క్ ఉంటుంది.

5 / 5
దమ్దామా సరస్సు: హర్యానాలో ఇది అతిపెద్ద సహజ సరస్సు. ఢిల్లీ నుంచి ఈ సరస్సు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు 2 గంటల్లో చేరుకోవచ్చు. ఈ ఆకర్షణీయమైన సరస్సు 3000 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. ఇది పర్యాటకులకు చాలా ఇష్టమైన ప్రదేశం.