2 / 5
అందుతున్న సమాచారం ప్రకారం.. ఉబారీ అని పిలువబడే రెండు పుచ్చకాయలను 27 లక్షల యెన్లకు (18,19,712 లక్షలు) కొనుగోలు చేశారు. ఈ వేలం నిర్వాహకులు మాట్లాడుతూ, ఇలాంటి ఉబరీ పుచ్చకాయలు అద్భుతమైన నాణ్యత, రుచికి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ది చెందాయని చెప్పారు. ఇది గత ఏడాది ధర కంటే 22 రెట్లు ఎక్కువ అని తెలిపారు.