ఆ చీమ గుడ్ల కూర కోసం ఎగబడుతున్న జనాలు.. గిరిజనుల హెల్త్ సీక్రెట్ ఇదే

Updated on: Jun 28, 2026 | 8:56 AM

చీమ గుడ్ల కూర వినడానికి కొత్తగా తిన్నా ఈ కూరకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈ కూర అంత ప్రత్యేక గుర్తింపు పొందింది. మసాలాలు వేసుకుని తింటే ఆ రుచే వేరు. వీటిని ఆ చీమల నుంచే తయారు చేస్తారు. ఇంకా ఇది ఉత్తరాంధ్రలోని పార్వతీపురం శ్రీకాకుళం జిల్లాల్లో ఉండే గిరిజన సాంప్రదాయ అదిరిపోయే వంటకం. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
మనం తినే ఆహార అలవాట్లకు, గిరిజనులు తినే  రోజు వారి ఆహారపు అలవాట్లకు చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా అడవులలో దొరికే వాటినే తినడానికి ఇష్ట పడతారు. ఇంకా వాళ్ళు ఎలాంటి ముందులు వేసిన వాటిని అసలు తినరు. అందుకే వాళ్ళు అంత బలంగా ఉన్నారు. మీరు ఈ రెసిపీ గురించి తెలుసుకుని ఒకసారి ట్రై చేయండి.

3 / 5

అడవిలో ఉండే ఎర్ర చీమలను గిరిజనులు చాలా ఇష్టంగా తింటారు. ఇదొక్కటే కాదు ఇలా రక రకాలవి తింటారు. ఇంకా  వీటితో ఒక రకం కాదు అనేక రకాల వంటకాలు చేసుకుని తింటారు. ఇంకా వీటితో పులుసు నుంచి ఇగురు కూరలు వరకు ఎన్నో రకాల రెసిపీలు చేస్తారు.  నాలుగు నెలల పాటు వీటిని తింటారు.

4 / 5
చెట్లపై కనిపించే పుల్లేరు చీమల గూళ్లను నుంచి  గుడ్లను సేకరించి విడిగా తీసి పెట్టుకుంటారు. మనకి చికెన్ , మటన్ ఎలాగో వాళ్లకి ఇవి అలాగా అనమాట. వీటిని తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. వీటిని అడవిలో ఉండే కొండ వెదురు నుంచి బయటకు తీస్తారు. ఇవి వినడానికి కొంచం కొట్టగానే ఉంటుంది.

5 / 5
ఈ గుడ్లను తీసుకుని మంచిగా క్లీన్ చేసి కూరగాయలు కట్ చేసినట్టుగా వీటిని చేసుకుని దీనిలో ఒక కప్పు పెసరపప్పు, నువ్వుపొడి వేస్తే ఆ  కూరలు కూడా సరిపోవు. వీటితో పాటు తేగ దుంపలు, మురగడి దుంపలు కూడా ఆగస్టు వరకు దొరుకుతాయి. ఇంకొందరు వీటిని కాల్చి, బాగా తింటారు. ఇంకొందరు కూరలు చేసి తింటారు. చీమ గుడ్లలో ఉండే ప్రోటీన్స్ శరీరానికి బలాన్ని ఇస్తాయి.

Follow Us