ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే.. మీ రాశి ఉందా?

Updated on: Mar 07, 2026 | 9:45 AM

శ్రీ పరాభవ నామ సంవత్సరంగా మరి కొద్దీ రోజుల్లో ఉగాది పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకోనున్నారు. అయితే, రెండు రాశుల వారికి మాత్రం బ్యాడ్ టైమ్ నడవనుంది. ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టమని పండితులు చెబుతున్నారు.

1 / 5
ఈ ఏడాది 2026 ఉగాది పండుగను మార్చి 19 న జరుపుకోనున్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలవబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.

2 / 5

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కొన్ని రాశుల వారికి మంచిగా ఉంటుంది.  మరి కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉండనుంది. సవాళ్లతో కూడిన ఫలితాలు ఉంటాయి. అయితే, రెండు రాశుల వారికి ఈ ఉగాది నుంచి బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఈ ఉగాది నుంచి బ్యాడ్ టైమ్ నడవనుంది.  కొత్తగా ఎక్కడా పెట్టుబడులు పెట్టకండి. అలాగే, మీ జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి. ఆ తర్వాత మీ జీవితం  మొత్తం తల క్రిందులు అవుతుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఆచి తూచి మాట్లాడండి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి.

4 / 5
శని కదలికలు వలన సింహ రాశి వారికి కొత్త కష్టాలు మొదలవ్వనున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఉగాది నుంచి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి  లేదంటే చాలా కష్టాలు వస్తాయి.  చిక్కులు, చికాకులు ఎక్కువ అవుతాయి. ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకపోవడమే మంచిది.

5 / 5

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us