ఉద్యోగం చేసే ఆడవాళ్ళు వయసైపోయిన పెద్దవాళ్ళు తినాల్సిన పాత కాలపు స్పాంజి లాంటి పుల్లట్లు

Updated on: Jun 23, 2026 | 9:43 AM

ఇప్పుడు చెప్పకోబోయే రెసిపీ పుల్లట్లు. ఇది కొంచం పుల్లగా ఉంటుంది చూడటానికి మినప పిండి అట్టులానే ఉంటుంది. కానీ, బయటకు మాత్రం స్పాంజిలాగా ఉంటుంది. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు వయసైపోయిన పెద్దవాళ్ళు తినాల్సిన పుల్లట్లు. మీరు టిఫిన్ కింద తీసుకుంటే మంచి రుచి ఉంటుంది. తాతలు కాలంలో ఈ పిండిని బాగా పులియబెట్టి తినేవాళ్లు.

1 / 5

2 / 5
పాత కాలపు పుల్లట్లకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, రెండు కప్పుల బియ్యం, కొద్దిగా మెంతులు, ఒక కప్పు పెరుగు , రుచికి తగినంత ఉప్పు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, 10 పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , 10 కరివేపాకు, ఇంకా ఆయిల్ ను తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే టేస్టీగా ఉంటుంది

3 / 5

ముందుగా రెండు కప్పుల బియ్యం తీసుకుని వాటితో పాటుమెంతులు కడిగి  వీటిని 7 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అటుకులను కూడా తీసుకుని 10 నిమిషాలపాటు గోరు వెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. ఇంకా బియ్యం, అటుకులను తీసుకుని మెత్తగా పట్టుకోవాలి. ఇంకా ఈ పిండిలో కొద్దిగా పెరుగు, సరిపడా ఉప్పు  వేసి అసలు టచ్ చేయకుండా పులియబెట్టాలి.

4 / 5

ఉదయం పిండిని కలిపేటప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, జీలకర్ర, 10 కరివేపాకు ఆకులు కూడా మిక్స్ అయ్యేలా  కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దీనిలో నూనె వేసి, పిండిని  కొంచం తీసుకుని దోశలాగా పోసి ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి

5 / 5

పుల్లట్లు తింటే ఎన్నో లాభాలు:  పిండి పులుస్తుంది కాబట్టి  ఈ అట్లు తింటే తిన్న కొంతసేపటికి త్వరగా తిరిగిపోతోంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మంచిది. అయితే, మీరు దీన్న ఉదయం తింటే ఆకలిగా అనిపించదు. అలాగే శరీరానికి తేలికగా ఉండి జీర్ణమవుతుంది. మీ ఇంట్లో వాటితోనే ఈ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ను చేసుకుని తినొచ్చు.

Follow Us