Toenails Color Change: కాలి గోళ్లు రంగు మారాయా.. అయితే ఇప్పుడే జాగ్రత్త పడండి!

|

Dec 04, 2024 | 3:00 PM

చేతి వేళ్ల కంటే కాలి గోర్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. కాలి గోర్లు ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాలి గోర్లు రంగు మారితే వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. కాలి గోర్ల పట్ల అప్రత్తంగా ఉండాలి..

1 / 5
కేవలం శరీరం, ముఖం మాత్రమే అందంగా ఉంటే సరిపోదు. కాళ్లు, చేతులను కూడా అందంగా ఉంచుకోవాలి. చాలా మంది చేతులు, కాలి గోర్ల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంటారు. మెని క్యూర్, పెడిక్యూర్ వంటివి చేయించుకుంటూ ఉంటారు.

2 / 5
ఇవి చేయించుకోవడం వల్ల కాళ్లు శుభ్రం అవడమే కాకుండా రోగాలు వంటివి త్వరగా రాకుండా ఉంటాయి. చేతి వేళ్ల కంటే కాలి గోర్లు అనేవి చాలా ముఖ్యం. వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. కాలి గోర్లు రంగు మారితే వెంటనే అప్రమత్తం అవ్వాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.

3 / 5
కాలిగోర్లు రంగు మారాయంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు లేదా ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిక. కాబట్టి కాలి గోర్లు రంగు మారితే వెంటనే అప్రమత్తం కావాలి.

కాలిగోర్లు రంగు మారాయంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు లేదా ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిక. కాబట్టి కాలి గోర్లు రంగు మారితే వెంటనే అప్రమత్తం కావాలి.

4 / 5
కాలి గోర్లు సాధారణంగా గోధుమ, ఆకు పచ్చ, నలుపు, పసుపు రంగుల్లోకి మారుతూ ఉంటాయి. డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, కామెర్లు వంటి రుగ్మతలు ఉన్నప్పుడు కాలి గోర్లు అనేవి రంగు మారతాయి.

కాలి గోర్లు సాధారణంగా గోధుమ, ఆకు పచ్చ, నలుపు, పసుపు రంగుల్లోకి మారుతూ ఉంటాయి. డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, కామెర్లు వంటి రుగ్మతలు ఉన్నప్పుడు కాలి గోర్లు అనేవి రంగు మారతాయి.

5 / 5
అంతే కాకుండా కాలి వేళ్లకు ఎక్కువగా చెమట పట్టడం, చెప్పులు లేకుండా నడవడం, గోరు దగ్గర గాయాలు, కోతలు ఉంటే వెంటనే చికిత్స్ చేయించుకోవాలి. లేదంటే చాలా ప్రమాదం. కాలి గోర్లను ఎప్పుడూ పరిశీలిస్తూ.. మార్పులు ఉంటే వెంటనే వైద్యుల్ని కలవాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అంతే కాకుండా కాలి వేళ్లకు ఎక్కువగా చెమట పట్టడం, చెప్పులు లేకుండా నడవడం, గోరు దగ్గర గాయాలు, కోతలు ఉంటే వెంటనే చికిత్స్ చేయించుకోవాలి. లేదంటే చాలా ప్రమాదం. కాలి గోర్లను ఎప్పుడూ పరిశీలిస్తూ.. మార్పులు ఉంటే వెంటనే వైద్యుల్ని కలవాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)