Kitchen Hacks: ఈ చిట్కాలతో అద్దంపై ఎలాంటి మరకలనైనా పోగొట్టవచ్చు..

|

Nov 20, 2024 | 6:23 PM

అద్దాలపై ఒక్కోసారి మొండి మరకలు పడుతూ ఉంటాయి. ఈ మరకలు అంత సులభంగా పోవు. వీటిని క్లీన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ వీటితో కలిపి శుభ్రం చేస్తే చాలా సులభంగా మరకలను వదిలించుకోవచ్చు..

1 / 5
ఎవరి ఇంట్లో అయినా అద్దాలు చాలా కామన్‌గా ఉంటాయి. కొంత మంది తక్కువగా పెట్టుకుంటే.. మరికొంత మంది ఇల్లు అందంగా కనిపించేందుకు ఎక్కువగా అద్దాలను పెడుతూ ఉంటారు. అయితే వీటిపై కొన్ని మొండి మరకలు పడుతూ ఉంటాయి. అంత ఈజీగా పోనే పోవు.

2 / 5
ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలతో చాలా సింపుల్‌గా, క్షణాల్లోనే మరకలను వదిలించుకోవచ్చు. వెనిగర్‌.. బెస్ట్ కిచెన్ హ్యాక్‌గా ఉపయోగ పడుతుంది. ఇందులో శుభ్రం చేసే గుణాలు అధిక శాతం ఉంటాయి. కొద్దిగా వెనిగర్ కలిపిన నీటిని అద్దంపై స్ప్రే చేసి తుడిస్తే మరకలు పోతాయి.

3 / 5
బేకింగ్ సోడాతో కూడా ఎలాంటి మరకలను అయినా వదిలించుకోవచ్చు. బేకింగ్ సోడా మిక్స్ చేసిన నీటిని అద్దాలపై స్ప్రే చేయండి. ఓ మెత్తటి క్లాత్ తీసుకుని తుడిస్తే మరకలు పోయి.. అద్దం క్లీన్‌గా కనిపిస్తుంది.

4 / 5
అదే విధంగా మీరు ముఖానికి రాసే పౌడర్‌తో కూడా మరకలను వదిలించుకోవచ్చు. అద్దంపై కొద్దిగా నీరు స్ప్రే చేసి.. దానిపై పౌడర్ స్ప్రింకిల్ చేయండి. ఆ తర్వాత న్యూస్ పేపర్ లేదా క్లాత్‌తో తుడిస్తే మరకలు పోతాయి.

5 / 5
నిమ్మరసాన్ని ఉపయోగించి కూడా అద్దాన్ని క్లీన్ చేయవచ్చు. నిమ్మరసాన్ని చిన్న గ్లాస్‌లో కలిపి అద్దాలపై స్ప్రే చేయండి. ముందుగా ఒక తడి క్లాత్ తీసుకుని తుడిచి.. ఆ తర్వాత పొడి క్లాత్‌తో తుడిస్తే కొత్తగా కొన్న అద్దంలా మెరిసిపోతుంది.