Weight Loss Food: కేవలం చపాతీతోనే కాదు.. ఈ రోటీలతో కూడా బరువు తగ్గొచ్చు!

Updated on: Feb 01, 2024 | 12:43 PM

బరువు తగ్గాలంటే చాలా మంది వెంటనే చపాతీలను తినడం ప్రారంభిస్తారు. మైదా కంటే గోధుమ పిండితో తయారు చేసే చపాతీలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజూ ఒకటి లేదా రెండు చపాతీలు తింటూ ఉంటారు. కేవలం చపాతీ తింటేనే బరువు తగ్గుతారు అనుకుంటే పొరపాటు. చపాతీ కంటే ఎంతో ఆరోగ్యవంతమైన రోటీలు తయారు చేసుకోవచ్చు. రాగులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది రాగి పిండితో దోశలు లేదా అంబలి వంటివి చేసుకుని తినడం చేస్తూ..

1 / 5
బరువు తగ్గాలంటే చాలా మంది వెంటనే చపాతీలను తినడం ప్రారంభిస్తారు. మైదా కంటే గోధుమ పిండితో తయారు చేసే చపాతీలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజూ ఒకటి లేదా రెండు చపాతీలు తింటూ ఉంటారు. కేవలం చపాతీ తింటేనే బరువు తగ్గుతారు అనుకుంటే పొరపాటు. చపాతీ కంటే ఎంతో ఆరోగ్యవంతమైన రోటీలు తయారు చేసుకోవచ్చు.

2 / 5
రాగులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది రాగి పిండితో దోశలు లేదా అంబలి వంటివి చేసుకుని తినడం చేస్తూ ఉంటారు. కానీ రాగి పిండితో కూడా చపాతీ తయారు చేసుకోవచ్చు. ఇది తినడం వల్ల సులభంగా బరువు తగ్గడమే కాకుండా.. మంచి పోషకాలు కూడా అందుతాయి.

3 / 5
జొన్నలు కూడా మంచి హెల్దీ ఫుడ్. జొన్నలతో రైస్ కూడా తయారు చేసుకుని తింటూ ఉంటారు. పూర్వం రొట్టొలు తయారు చేసుకుని తినడానికి జొన్న పిండినే ఉపయోగించారు. జొన్నలతో తయారు చేసే రొట్టలు ఇంకా ఆరోగ్యం. ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు.

4 / 5
ఓట్స్‌తో కూడా రోటీలను తయారు చేసుకోవచ్చు. ఓట్స్ హెల్త్‌కి చాలా  మంచిదన్న విషయం అందరికీ తెలుసు. ఓట్స్‌ని కూడా పిండి పట్టించి.. వీటితో కూడా రోటీలు తయారు చేసుకోవచ్చు. ఇవి తింటే వెయిట్ లాస్ అవ్వడంతో పాటు.. ఆరోగ్యానికి చాలా మంచిది.

5 / 5
సజ్జలతో కూడా రొట్టెలు తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. మంచి పోషకాలు ఉన్న ఆహారంగా చెప్పొచ్చు. వీటితో రోటీలు తయారు చేసుకుని తింటే.. ఈజీగా బరువు తగ్గుతారు. గోధుమ పిండి చపాతీలు తిని బోర్ కొట్టిన వాళ్లు వీటిని ట్రై చేయవచ్చు.