Wedding Card Gifts : పెళ్లి పత్రికలు ఇస్తున్నారా ? అయితే ఇప్పుడు సరికొత్తగా ఇలా ట్రై చేయండి.. బంధువులు ఫిదా అవుతారు..

|

Mar 13, 2022 | 8:35 PM

Wedding Card Gifts : పెళ్లి పత్రికలు.. తమ వివాహనికి ఆహ్వనిస్తూ బంధుమిత్రులకు పంచే శుభలేఖ. సాధారణంగా ఇవి అనేక రకాలుగా.. ఎంతో అందంగా డిజైన్ చేస్తుంటారు. కానీ పెళ్లి పత్రికలతోపాటు.. కాస్త వెరైటీగా కొన్ని గిఫ్ట్స్ పంపించండి..

1 / 6
పెళ్లి పత్రికలు.. తమ వివాహనికి ఆహ్వనిస్తూ బంధుమిత్రులకు పంచే శుభలేఖ.  సాధారణంగా ఇవి అనేక రకాలుగా.. ఎంతో అందంగా డిజైన్ చేస్తుంటారు. కానీ పెళ్లి పత్రికలతోపాటు.. కాస్త వెరైటీగా కొన్ని గిఫ్ట్స్ పంపించండి..

2 / 6

3 / 6
పెళ్లి పత్రికలను బంధువులకు.. స్నేహితులకు ఇచ్చేప్పుడు.. మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ కూడా ఇవ్వండి. ఇలా ఇవ్వడం వలన వారు సంతోషించడమే కాకుండా.. ఇతరుల ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపించినట్లు ఉంటుంది.

4 / 6
అలాగే.. పెళ్లి పత్రికతోపాటు.. కస్టమ్ పెయింటెడ్ వాల్ ప్లేట్లు  కూడా ఇవ్వండి. ఇవి ఎంతో అందంగా ఉంటారు. అంతేకాకుండా... మీ వివాహ గుర్తుగా ఉండిపోతాయి.

5 / 6
ఇంట్లో తయారు చేసిన జామ్.. డ్రైఫ్రూట్స్.. స్వీట్స్ 	ఇవ్వచ్చు. ఇది అతిథులకు ఆకర్షణీయంగా ఉంటుంది. మీపెళ్లి పత్రికలు ఇచ్చేటప్పుడు డ్రైఫ్రూట్స్. జామ్.. స్వీట్స్ ఇస్తే బెటర్.

6 / 6
ప్లాంట్ వాట్.. మొక్కల సంరక్షణను ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. మొక్కలను ఎక్కువగా ప్రేమించేవారికి కుండీలను బహుమతిగా ఇవ్వండి. దీంతో అతిథులాగ చాలా సంతోషించడమే కాకుండా.. వారి ఇంట్లో మీ వివాహ గుర్తుగా ఉండిపోతుంది.