2 / 5
మయోంగ్ బ్లాక్ మ్యాజిక్.. విచ్ క్రాఫ్ట్ మ్యూజియం.. అస్సాంలోని గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మయోంగ్ సెంట్రల్ మ్యూజియం.. బ్లాక్ మ్యాజిక్ .. విచ్ క్రాఫ్ట్ ఎంపోరియం ఏర్పాటు చేశారు. చేతబడి, వశీకరణం..గౌహతి నుంచి 40 కి.మీ దూరంలో ఉన్న మయోంగ్ లో ఇవి ఉన్నాయని.. తరతరాలుగా ఆచరింబడుతున్నాయి. మ్యూజియం స్థానికులు కొంత ప్రైవేట్ ఆస్తిపై నిర్మించబడింది. ఇక్క మాన్యుస్క్రిప్ట్ లు, మంత్రాలు, పుర్రెలు, ఎముకలు వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవచ్చు..