Strangest Buildings: అలా ఎలా నిర్మించారబ్బా.. వింతైన కట్టడాలు.. చూస్తే ఆశ్చర్యపోతారు..

|

Mar 21, 2022 | 11:34 PM

Strangest Buildings:హైన్స్ షూ హౌస్, పెన్సిల్వేనియా: ఇక్కడ కనిపించే ఇల్లు షూ ఆకారంలో నిర్మించారు. పెన్సిల్వేనియాకు వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా ఈ

1 / 5
హైన్స్ షూ హౌస్, పెన్సిల్వేనియా: ఇక్కడ కనిపించే ఇల్లు షూ ఆకారంలో నిర్మించారు. పెన్సిల్వేనియాకు వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా ఈ ఆకర్షణీయమైన ఇంటిని చూడటానికి వస్తారు. ఇవి హెల్మ్ టౌన్‌షిప్‌లో ఉన్నాయి.

2 / 5
 బబుల్ హౌస్, ఫ్రాన్స్: ఈ ఆకర్షణీయమైన భవనం 1975, 1989 మధ్య నిర్మించారు. మీరు ఫ్రాన్స్‌ పర్యటనకి వెళ్లినట్లయితే కచ్చితంగా ఈ భవనాన్ని చూడండి. పిల్లలు చాలా ఇష్టపడుతారు.

3 / 5
కాన్సాస్ సిటీ లైబ్రరీ: సందర్శకులు ఆశ్చర్యపోయే విధంగా ఈ లైబ్రరీని నిర్మించారు. ముందు భాగంలో పుస్తకం లాంటి ఆకారం ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పుస్తక ప్రియులు ఈ స్థలాన్ని చాలా ఇష్టపడుతారు.

4 / 5
లాంగ్‌బర్గర్ హెడ్‌క్వార్టర్స్: ఇది ఒక కార్యాలయం. దీనిని 1997 సంవత్సరంలో నిర్మించారు. దీన్ని లాంగ్‌బర్గర్స్ హెడ్ ఆఫీస్ అని పిలుస్తారు. ఇది బాస్కెట్ ఆకారంలో ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఈ భవనం చాలా అందంగా కనిపిస్తుంది.

5 / 5
ఉల్టా రెస్టారెంట్, జార్జియా: మీరు జార్జియా వెళితే  అక్కడ ఉన్న ఈ ఆకర్షణీయమైన రెస్టారెంట్‌లో ఖచ్చితంగా ఆహారాన్ని తినండి. ఈ రెస్టారెంట్ భవనం ముందు భాగం ఉల్టాగా కనిపిస్తుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.