Cherry benefits: శీతాకాలంలో చెర్రీలను తింటే ఏమవుతుందో తెలుసా.? మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే..

|

Nov 26, 2023 | 6:59 PM

చెర్రీస్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చెర్రీలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. రుచిలో కాస్త తీయగా, పుల్లగా ఉండే చెర్రీల్లో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం దాగున్నాయి. చలికాలంలో చెర్రీలను తినటం ఎంతో ప్రయోజనం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు చెర్రీలను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చెర్రీల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, బీటా కెరోటిన్, కాల్షియంతో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  చెర్రీస్‌లో ఆంథోసైనిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. అలాగే, ఇది గౌట్ లక్షణాలను తగ్గిస్తుంది. చెర్రీస్ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

2 / 5
ఇందులో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది నిద్రను నియంత్రిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అందుకే ప్రతిరోజూ కాస్త చెర్రీలు తింటే రాత్రిళ్లు హాయిగా నిద్ర పడుతుంది. క్యాలరీలు కూడా తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణకు మంచిది.

3 / 5
అందుకే బరువు తగ్గాలనుకునే వారు చెర్రీలను డైట్ లో చేర్చుకుంటే ఉత్తమ ఫలితాలను పొందుతారు. చెర్రీల్లో కేలరీలు తక్కువగా ఉండి, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండే చెర్రీలను మీ డైట్‌లో చేర్చుకోవటం వల్ల ఆకలిని తగ్గించి ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి.

4 / 5
చెర్రీస్ ఆంథోసైనిన్‌లు మరియు ఫ్లేవనాయిడ్‌లతో సహా గుండె-ఆరోగ్యకరమైన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు వాపు, కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

5 / 5
చెర్రీల్లో ఉండే విటమిన్ బి, విటమిన్ సి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు కూడా సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే చెర్రీలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే, మీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.