Vivo V40: వివో నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మాములుగా లేవుగా..

|

Jul 28, 2024 | 9:45 AM

మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ సందడి చేస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కంపెనీలు లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా చైనాకు చెందిన దిగ్గజ సంస్థలు కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేస్తోంది. వివో వీ40 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. వివో వీ40 సిరీస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వివో వీ40, వివో వీ40 ప్రో ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీని అందించారు. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో స్మూత్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ కాంబినేషన్‌తో తీసుకొచ్చారు.

3 / 5
ఇక ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 1260×2800 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. రెయిర్‌ కెమెరాతో 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

5 / 5
 ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 80 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,500 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ స్టెల్లార్ సిల్వర్, నెబులా పర్పుల్ కలర్స్‌లో తీసుకొచ్చారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 5జీ, వై-ఫై 5, బ్లూటూత్ వీ 5.4, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు.