Vivo V29 5G: వివో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ కేక అంతే..

|

Sep 17, 2023 | 1:57 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ వివో తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. వివో వీ29, వివో వీ29 ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తోంది. తక్కువ బడ్జెట్‌తో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోన్న వివో.. తాజాగా మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి వివో వీ29, వీవో వీ29 ప్రో పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. గత జూలైలో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ త్వరలోనే భారత్‌లోకి అడుగపెట్టనుంది.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌లో 1.5 కే రిజల్యూషన్‌తో కూడిన 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను అందించారు. 6.78 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

3 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో 80 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 778జీ ఎస్‌ఓసీ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌ను తీసుకొచ్చారు.

4 / 5
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో వైఫై, బ్లూటూత్ 5.2, టైప్‌సీ పోర్ట్‌, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 80 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4600 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.