Air Conditioner: ఏసీ ఆన్ చేసి ఉంచినప్పుడు ఫ్యాన్ వాడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? ఎవ్వరూ చెప్పని విషయాలు ఇవే..

Updated on: Apr 27, 2026 | 7:27 PM

కొంతమంది ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వాడుతూ ఉంటారు. దీని వల్ల రూమ్ త్వరగా కూలింగ్ అవుతుందని అనుకుంటారు. అయితే ఇది నిజమేనని నిపుణులు చెబుతున్నారు. ఏసీ వాడేటప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ చేసి ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

1 / 5
ప్రస్తుతం ఎండ తీవ్రత క్రమంలో ఇళ్లల్లో ఏసీల వినియోగం అనేది పెరిగిపోయింది. అయితే ఏసీ ఆన్ చేసినప్పుడు చాలామంది ఫ్యాన్ కూడా ఆన్ చేసి ఉంచుతారు. ఏసీ వాడేటప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ చేస్తే కూలింగ్ పెరుగుతుందని, రూమ్ మొత్తం చల్లదనం అనేది వ్యాపిస్తుందని భావిస్తుంటారు. అయితే నిజంగా ఏసీ వాడేటప్పుడు ఫ్యాన్ ఉపయోగిస్తే చల్లదనం పెరుగుతుందా..? లేదా తగ్గుతుందా..? గాలి సర్క్యూలేషన్ అనేది మరింత పెరుగుతుందా..? రెండు ఒకేసారి ఎలా వాడాలి..? విద్యుత్ బిల్లు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? అనేది ఇప్పుడు చూద్దాం

2 / 5
ఏసీ వాడేటప్పుడు ఫ్యాన్ వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏసీ అనేది స్వింగ్ మోడ్‌లు ఎంతవరకు ఉంటే అంతరవరకే మాత్రమే గాలి సర్క్యూలేట్ అవుతుంది. అయితే ఫ్యాన్ వేయడం వల్ల గాలి అనేది రూమ్ మొత్తం వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల రూమ్ అనేది త్వరగా కూలింగ్ అవుతుంది. ఏసీ టెంపరేచర్‌ను ఎక్కువగా తగ్గించాల్సిన అవసరం లేకుండానే రూమ్ మొత్తం త్వరగా చల్లగా అవుతుంది.

3 / 5
ఏసీ టెంపరేచర్ తగ్గించడం వల్ల అది విద్యుత్‌ను మరింత ఎక్కువ వినియోగించుకుంటోంది. అదే ఫ్యాన్ వాడితే టెంపరేచర్ తగ్గించాల్సిన అవసరం లేదు. రూమ్ మొత్తం చల్లదనం అనేది వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల విద్యుత్ కూడా ఆదా అవుతుంది. ఇక ఫ్యాన్ వాడటం వల్ల ఏసీ ఎక్కువసేపు ఆన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఫ్యాన్ వల్ల రూమ్ మొత్తం చల్లదనం అవస్తుంది కనుక కాసేపు తర్వాత ఏసీ ఆపేస్తే సరిపోతుంది.

4 / 5
ఇక ఏసీతో పాటు ఫ్యాన్ వాడటం వల్ల మన శరీరానికి మంచి కంఫర్ట్ అనిపిస్తుంది. ఇక ఇటీవల రూమ్ టెంపరేచర్ ఆధారంగా ఏసీ ఆటోమేటిక్‌గా ఆన్ లేదా ఆఫ్ అయ్యే టెక్నాలజీ కూడా వచ్చింది. ఫ్యాన్ ఆన్ చేసి  ఉంచడం వల్ల కూలింగ్ తగ్గినప్పుడు ఏసీ ఆన్ అవుతుంది. కూలింగ్ అవ్వగానే మళ్లీ ఆగిపోతుంది. దీని వల్ల కరెంట్ కూడా ఆదా అవుతుంది.

5 / 5
అయితే ఏసీ ఆన్ చేసి ఉంచినప్పుడు ఫ్యాన్ అనేది ఎక్కువ స్పీడ్ ఉండకూడదు. ఫ్యాన్ సాధారణ స్పీడ్‌లో ఉండాలి. ఏసీతో పాటు ఫ్యాన్ ఉండటం వల్ల విద్యుత్ బిల్లు సగానికి సగం తగ్గుతుంది. ప్రస్తుత వేసవిలో కరెంట్ బిల్లును తగ్గించుకోవడానికి ఇదొక మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

Follow Us