Twitter Audio: ఇకపై ట్వీట్లను చదవడమే కాదు, వినొచ్చు కూడా.. సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్న ట్విట్టర్..

|

Dec 06, 2021 | 2:38 PM

Twitter Audio: ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే ట్విట్టర్ తాజాగా మరో ఆసక్తికరమై ట్వీట్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఆడియో రూపంలో ట్వీట్ చేసుకునేందుకు గాను ఓ ఫీచర్‌ను పరిశీలిస్తోంది...

1 / 6
ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లలో ట్విట్టర్ ఒకటి. ప్రముఖులు ఎంతో మంది ఈ వేదికనే తమ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు.

2 / 6
అయితే ఇప్పటి వరకు ట్వీట్లను టెస్ట్ రూపంలో మాత్రమే చేస్తామనే విషయం మనందరికీ తెలిసిందే. అలా కాకుండా ఆడియో రూపంలో ట్వీట్‌లు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి.

3 / 6
దీనిని నిజం చేయడానికే ట్విట్టర్ ఓ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్‌తో ఇకపై యూజర్లు ట్వీట్లను ఆడియో రూపంలో పంపించుకోవచ్చు.

4 / 6
ఐఓస్ యూజర్లకు తొలుత ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి రానుంది.

5 / 6
ఆడియో ట్వీట్ చేయడం కోసం ముందుగా ఐఓస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే గ్యాడ్జెట్‌‌లో ట్విట్టర్ యాప్‌ను ఓపెన్ చేసి కంపోజ్ ట్వీట్‌పై నొక్కాలి. అనంతరం వాయిస్ ఐకాన్‌పై ట్యాప్ చేసి మీ సందేశాన్ని రికార్డ్ చేయాలి.

6 / 6
ఇలా 2 నిమిషాల 20 సెకన్ల పాటు ఆడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అనంతరం ట్వీట్‌పై క్లిక్ చేస్తే చాలు వెంటనే మీ ఆడియో ట్వీట్‌గా పోస్ట్ అవుతుంది.