
సోనీ హెచ్‌టీ-ఎస్20ఆర్ రియల్.. ఇది 5.1 చానల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్. ఇది శక్తివంతమైన ఆడియో సొల్యూషన్ ని అందిస్తుంది. దీనిలో వైర్ లెస్ సబ్ వూఫర్ డీప్, రిసోనెంట్ బేస్ ను అందిస్తుంది. ఇది 400వాట్ల అవుట్ పుట్ ను అందిస్తుంది. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. మ్యూజిక్ మీరు డైరెక్ట్ గా మీరు మీ ట్యాబ్లెట్ లేదా స్మార్ట్ ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అమెజాన్ దీనిని మీరు రూ. 14,989గా ఉంది.

జెబ్రోనిక్స్ జెబ్-జ్యూక్ బార్ 9500 డబ్ల్యూఎస్ ప్రో.. ఈ 5.1 డాల్బీ సౌండ్ బార్ సినిమాటిక్ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. 525వాట్ల సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. డాల్బీ ఆడియో టెక్నాలజీతో ఇది వస్తుంది. వైర్ లెస్ శాటిలైట్స్ వస్తాయి. హెచ్డీఎంఐ ఆర్క్, ఆప్టికల్, బ్లూటూత్, వీ5.0, ఆక్స్ ఇన్ పుట్స్ ఉంటాయి. వీటి సాయంతో టీవీ, గేమింగ్ కన్సోల్, ఆడియో డివైజ్ లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఎల్ఈడీ డిస్ ప్లే కూడా ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 9,999గా ఉంది.

బోట్ అవంటె బార్ అజ్యూర్ ప్రో.. ఇది వైర్ కలిగిన 5.1 చానల్ సౌండ్ బార్. ఇది ఎంటర్ టైన్ మెంట్ సౌండింగ్ నీడ్స్ కి సరిగ్గా సరిపోతుంది. దీనిలో వైర్డ్ సబ్ వూఫర్, రెండు వైర్ లెస్ శాటిలైట్ స్పీకర్స్ ఉంటాయి. ఇవి థియేటర్ వంటి అనుభవాన్ని అందిస్తాయి. మల్టిపుల్ పోర్టులు విభిన్న కనెక్టివిటీని అందిస్తాయి. దీని ధర రూ. 11,999గా ఉంది.

జేబీఎల్ బార్ 500 ప్రో.. ఇది 590వాట్ల ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. ఇది 5.1 చానల్ సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఆప్టికల్ ఇన్ పుట్ సదుపాయం కూడా ఉంటుంది. ఇది లివింగ్ స్పేస్ ను అందంగా మార్చేస్తుంది. దీనిని మీరు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో రూ. 39,999కే కొనుగోలు చేయొచ్చు.

మివీ ఫోర్ట్ క్యూ700డీ డాల్బీ హోమ్ ఆడియో.. ఇది 700వాట్ల సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది. 5.1 చానల్ కాన్ఫిగరేషన్ అందుబాటులో ఉంటుంది. మూడు బిల్ట్ ఇన్ ఫుల్ రేంజ్ స్పీకర్లు, టూ శాటిలైట్ స్పీకర్స్, ఎక్స్ టర్నల్ సబ్ వూఫర్ వంటివి ఉంటాయి. విభిన్న రకాల సౌండ్ మోడ్స్ మీకు టాప్ సౌండింగ్ ని అందిస్తాయి. ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 9,999కే కొనుగోలు చేయొచ్చు.