
1. హర్లీ డేవిడ్ సన్ సీవీఓ లిమిటెడ్ 1923 సీసీ ధర రూ.51 లక్షలు

2. ఇండియన్ మోటార్ సైకిల్ రోడ్ మాస్టర్ 1890 సీసీ ధర రూ. 42 లక్షలు

3. ఇండియన్ మోటార్ లైకిల్ ఛాలెంజర్ లిమిటెడ్ 1768 సీసీ ధర రూ.40 లక్షలు

4. ఇండియన్ మోటార్ సైకిల్స్ చీఫ్టైన్ లిమిటెడ్ 1890 సీసీ ధర రూ.39 లక్షలు

5.హార్లీ డేవిడ్ సన్ రోడ్ గ్లైడ్ స్పెషల్ 1868 సీసీ ధర రూ. 35లక్షలు

6. హార్లీ డేవిడ్ సన్ స్ట్రీట్ గ్లైడ్ స్పెషల్ 1868 సీసీ ధర రూ.31 లక్షలు

7.బీఎండబ్ల్యుకె 1600 జీటీఎల్ 1649 సీసీ ధర రూ. 29 లక్షలు

8.బీఎండబ్ల్యుకె 1600 బి 1649 సీసీ ధర. రూ. 29 లక్షలు

9. హోండా గోల్డ్ వింగ్ 1833 సీసీ, ధర రూ. 29 లక్షలు

10. ట్రైంఫ్ రాకెట్ 3 2488 సీసీ, ధర రూ.18 లక్షలు