పీట్రాన్ రిఫ్లెక్ట్ కాల్జ్ స్మార్ట్‌వాచ్.. పూర్తి టచ్ డిస్‌ప్లే కారణంగా చాలా సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. 2.5డీ కర్వ్డ్ డిస్‌ప్లేతో స్టైలిష్ లుక్ వస్తుంది. ఈ వాచ్‌లో రియల్ టైమ్ హార్ట్ రేట్ చెక్, ఎస్పీఓ2 చెక్, బ్లడ్ ప్రెజర్ చెక్, స్లీప్ మానిటర్, సెడెంటరీ అలర్ట్, స్టెప్ కౌంట్ వంటి ఆరోగ్యం, ఫిట్‌నెస్ ట్రాకర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వాచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది, వాటర్‌ప్రూఫ్‌తో పాటు బిల్ట్ ఇన్ గేమ్స్ కూడా ఉన్నాయి. దీని ధర రూ.999