Amazon Sale: తక్కువ ధరలో బెస్ట్ ల్యాప్ టాప్స్ ఇవే.. పైగా భారీ డిస్కౌంట్.. త్వరపడండి

|

Sep 07, 2024 | 7:25 PM

ల్యాప్ టాప్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరమైన కనీస వస్తువుగా మారింది. తమ అవసరాలకు తగ్గట్టుగా ఎవరికి వారు దీన్ని వినియోగిస్తున్నారు. అన్ని ఫీచర్లతో ఉన్న లేటెస్ట్ ల్యాప్ టాప్ కోసం మార్కెట్ లో దాదాపు రూ.50వేలకు పైగా ఖర్చుచేయాలి. అయితే ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫాం అమెజాన్ భారీ డిస్కౌంట్ పై ల్యాప్ టాప్ లను అందుబాటులోకి తెచ్చింది. వివిధ కంపెనీలకు చెందిన ల్యాప్ టాప్ లను కేవలం రూ.35వేల లోపు ధరకే విక్రయిస్తోంది. వాటిపై దాదాపు 57 శాతం తగ్గింపును ప్రకటించింది. వీటితో పాటు ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, ఎస్ బీఐ, అమెజాన్ ఇండియా కార్డులున్నవారు ప్రతి కొనుగోలుపై తక్షణ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. మీరు ప్రైమ్ మెంబర్ అయితే నో కాస్ట్ ఈఎంఐ, అదే రోజు నో కాస్ట్ డెలివరీ కూడా పొందుతారు. అమెజాన్ సేల్ 2024 లో రూ.35 వేల లోపు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ల్యాప్ టాప్ ల గురించి తెలుసుకుందాం.

1 / 5
లెనోవా వీ15.. మల్టీ టాస్కింగ్ కోసం ఈ ల్యాప్ టాప్ చాలా బాగుంటుంది. ఆఫీసు పని నుంచి పర్సనల్ వర్స్ వరకూ చక్కగా చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన షోలు, సినిమాలను వీక్షించవచ్చు. ఏఎండీ రైజెన్ 5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ అదనపు ప్రత్యేకతలు. 15.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లేతో విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. అంతర్నిర్మిత 720పీ హెచ్ డీ కెమెరా మీ వీడియో కాల్స్ ను స్పష్టంగా, సురక్షితంగా ఉంచుతుంది. లెనోవా వీ15 ల్యాప్ టాప్ అమెజాన్ లో రూ.33,980కి అందుబాటులో ఉంది.

2 / 5
హెచ్ పీ ల్యాప్‌టాప్ 15ఎస్.. మైక్రో-ఎడ్జ్ 15.6 అంగుళాల యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేతో కూడిన అత్యుత్తమ ల్యాప్‌టాప్‌ ఇది. మీ కళ్లకు ఒత్తిడి లేకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంది. దీనిలో 35కే ఫాస్ట్ బ్యాటరీని కేవలం 45 నిమిషాల్లో 50 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు. ఏఎండీ రైజెన్ 3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ లో ఈ ల్యాప్ టాప్ ను 35 శాతం తగ్గింపుపై 31,490కు అందుబాటులో ఉంది.

3 / 5
యాసర్ అస్పైర్ లైట్.. టర్బో బూస్ట్ టెక్నాలజీతో వచ్చిన ఏసర్ ల్యాప్‌టాప్‌ 4.5 జీహెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌లో పని చేస్తుంది. 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో చిత్రం చాలా స్పష్టంగా ఉంటుంది. పనిచేసేటప్పుడు కంటిపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. దీనిలోని 13 జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో పనితీరు బాగుంటుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీతో లభిస్తున్న ఏసర్ అస్పైర్ లైట్ ల్యాప్ టాప్ ను అమెజాన్ లో రూ. 33,990కు అందుబాటులో ఉంది.

4 / 5
హెచ్ పీ ల్యాప్‌టాప్ 15.. ఈ హెచ్ పీ ల్యాప్ టాప్ లో 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ కారణంగా ఫైల్స్ స్టోర్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. డీసీ డిమ్మింగ్ టెక్నాలజీతో డిస్ ప్లే విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఏఎండీ రైజెన్ 3 ప్రాసెసర్‌తో పని వేగంగా చేసుకోవచ్చు. ‎1.60 కేజీల బరువు మాత్రమే ఉండడంతో ఎక్కడికైనా తీసుకువెళ్లడం చాలా తేలిక. అమెజాన్ లో ఈ ల్యాప్ టాప్ పై 23 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. కేవలం రూ.34,990కు ఈ ల్యాప్ టాప్ ను సొంత చేసుకోవచ్చు.

5 / 5
డెల్ 15.. వెబ్ బ్రౌజింగ్, స్ట్రీమింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్ తదితర రోజువారీ పనుల కోసం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏఎండీ రైజోన్ 3 ప్రాసెసర్ తో పనితీరు చాలా బాగుంటుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 15.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. వీడియోలను చూస్తున్నా, వెబ్ బ్రౌజ్ చేసినా, పర్సనల్ వర్క్ చేసుకున్నా ఆటంకం లేకుండా పనిచేస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, నారో బార్డర్ డిస్‌ప్లే ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ డెల్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో రూ.34,043కు అందుబాటులో ఉంది.