1 / 5
ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ ఫోన్ ఫొటోగ్రఫీ కోసం చాలా అనుకూలంగా ఉంటుంది. 64 ఎంపీ ప్రధాన కెమెరా, మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్, 6.7 అంగుళాల డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ అమెజాన్ లో రూ.27,999కు అందుబాటులో ఉంది.