Samsung Galaxy A52s: మార్కెట్లోకి సామ్‌సంగ్ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్… అధునాతన ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.
Samsung Galaxy A52s: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ తాజాగా మార్కెట్లోకి గ్యాలక్సీ ఏ52ఎస్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..