Redmi Note – 10 : రెడ్‌మి నోట్ – 10 స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌డ్.. 15 వేల లోపు ధరల్లో అదిరిపోయే ఫీచర్స్..
Redmi Note - 10 Launched : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్‌మి నోట్ 10 సిరీస్‌ను చైనా మొబైల్ దిగ్గజం షావోమి భారత్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్ మీ నోట్ 10,
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్‌మి నోట్ 10 సిరీస్‌ను చైనా మొబైల్ దిగ్గజం షావోమి భారత్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్ మీ నోట్ 10, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్లు లాంచ్ చేసింది.