Redmi note 11: రేపే రెడ్‌మీ కొత్త ఫోన్ లాంచ్.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు రెడ్‌మీ నోట్ 11 సొంతం..
Redmi note 11: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మీ తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ నోట్ 11 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లోనే ఆకట్టుకునే ఫీచర్లతో తీసుకొచ్చారు. మరి ఈ ఫోన్ ఫీచర్లపై మీరూ ఓ లుక్కేయండి..