ధర విషయానికొస్తే ఒప్పో ఫైండ్ ఎక్స్8 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 69,999కాగా అన్ని డిస్కౌంట్స్ కలుపుకుని రూ. 55 వేలకు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో 16 జీబీ ర్యామ్, 512 బీజీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 99,999కాగా అన్ని డిస్కౌంట్స్ కలుపుకుని రూ. 82,000కే సొంతం చేసుకోవచ్చు.