1 / 5
లెనోవో ఐడియల్ ప్యాడ్ గేమింగ్ 3 ల్యాప్‌టాప్ పవర్, పోర్టబిలిటీ అవసరమయ్యే గేమర్‌లకు కచ్చితంగా సరిపోతుంది. ఏఎండీ రైజెన్ 5 5500హెచ్ ప్రాసెసర్, నివిడా ఆర్‌టీఎక్స్ 2050 జీపీయూ గ్రాఫిక్ కార్డ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ 15.6 ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంటుంది. మంచి టైపింగ్ కోసం ట్రై స్ట్రైక్ కీ బోర్డ్‌తో 6.5 గంటల బ్యాటరీ లైఫ్ అందించే ఈ ల్యాప్‌టాప్ ప్రస్తుత సేల్‌లో 42 శాతం తగ్గింపుతో ధరరూ. 44,390కు అందుబాటులో ఉంది.