Best QLED TV In India: బిగ్ సైజ్ టీవీ కొనే ప్లాన్లో ఉన్నారా? ఇవిగో బెస్ట్ ఆప్షన్స్..

|

Oct 01, 2024 | 5:23 PM

మీ హాల్లోకి మంచి టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా కాస్త బిగ్ సైజ్ లో మంచి క్వాలిటీ డిస్ ప్లే కావాలని కోరుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. దీనిలో బిగ్ సైజ్ క్యూఎల్ఈడీ టీవీలపై అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అధిక డిమాండ్ ఉన్న టీవీలపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ చేంజ్ డీల్స్ అన్ని కలుపుకుంటూ చాలా తక్కువ ధరకే బెస్ట్ బ్రాండ్ టీవీలను కొనుగోలు చేయొచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5
టోషిబా 65 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ.. దీనిలో పిక్చర్ క్వాలిటీ చాలా బావుంటుంది. 4కే అల్ట్రా హెచ్డీ రిజల్యూషన్, 65హెర్జ్ రిఫ్రెష్ రేట్, క్యూఎల్ఈడీ టెక్నాలజీతో వస్తుంది. దీనిలో మూడు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1 అందుబాటులో ఉంటుంది. 49వాట్ల 2.1 చానల్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. డాల్బీ అట్మోస్, డాల్బీ డిజిటల్ ఆడియో క్లారిటీ ఇస్తుంది. నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో హాట్ స్టార్ వంటి ఓటీటీలకు సపోర్టు చేస్తుంది. దీనిపై అమెజాన్లో 43శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ధర రూ. 56,999గా ఉంది.

2 / 5
టీసీఎల్ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ.. ఈ టీవీ సినిమాలు, స్పోర్ట్స్ వీక్షించడానికి మాత్రమే కాకుండా గేమింగ్ లవర్స్ కు కూడా బావుంటుంది. 4కే రిజల్యూషన్ తో వైబ్రెంట్ కలర్స్, క్రిస్ప్ కాంట్రాస్ట్ తో మంచి విజువల్స్ ను అందిస్తుంది. 56వాట్ల సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ తో అదిరే అవుట్ పుట్ ను అందిస్తోంది. నెట్ ఫ్లిక్స్, యూ ట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి ఓటీటీలకు సపోర్టు ఇస్తుంది. మూడు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1 వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. దీనిపై అమెజాన్ లో 66శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 40,990గా ఉంది.

3 / 5
బ్లాపంక్ట్ 43 అంగుళాల క్వాంటమ్ డాట్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్‌డీ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ.. ఇది వీక్షకులకు 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్, 60హెర్జ్ రిఫ్రెష్ రేటుతో కూడిన విజువల్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, మూడు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. 60వాట్ల సౌండ్ సిస్టమ్, డాల్బీ డిజిటల్ అవుట్ పుట్ ను ఇస్తుంది. ఇది నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ఓటీటీలకు సపోర్టు చేస్తుంది. ఈ గూగుల్ టీవీలపై 38శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్ లో ఈ టీవీ ధర రూ. 28,999గా ఉంది.

4 / 5
వీయూ 50 అంగుళాల వైబ్ సిరీస్ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ.. ఇది 4కే క్వాంటమ్ డాట్ టెక్నాలజీని అందిస్తుంది. వైబ్రెంట్ కలర్స్, ఎక్స్ లెంట్ కాంట్రాస్ట్ ను అందిస్తుంది. డాల్బీ ఆడియో శక్తివంతమైన సౌండ్ ను అందిస్తుంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూ ట్యూబ్ వంటి ఓటీటీలకు సపోర్టు చేస్తుంది. యాక్టి వాయిస్ రిమోట్ కంట్రోల్, గూగుల్ ఎకో సిస్టమ్ తో నావిగేషన్, కంట్రోల్ చాలా సులువు అవుతుంది. దీనిపై అమెజాన్లో 34శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 32,999గా ఉంది.

5 / 5
హైసెన్స్ 43 అంగుళాల ఈ68ఎన్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ గూగుల్ క్యూఎల్ఈడీ టీవీ.. ఇది స్టన్నింగ్ విజువల్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. 4కే అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ క్యూఎల్ఈడీ టెక్నాలజీ, 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో వస్తుంది. నెట్ ఫ్లిక్స్, యూ ట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి యాప్స్ కు సపోర్టు చేస్తుంది. స్క్రీన్ మిర్రరింగ్ స్లీప్ టైమర్, మల్టిపుల్ పిక్చర్ మోడ్స్ ఉంటాయి. ఈ టీవీపై అమెజాన్ లో 46శాతం తగ్గింపు లభిస్తోంది.