3 / 5
DINACO Glorious Smart Watch: మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 3000గా ఉంది. ఇందులో రౌండ్ డయల్ స్క్రీన్‌ను అందించారు. ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఇచ్చారు. స్టాప్ వాచ్, టైమర్, మ్యూజిక్ కంట్రోల్, ఫైండ్ ఫోన్ వంటి ఫీచర్లతో పాటు పలు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను అందించారు.