Apple 2024: కొత్త ఏడాది, కొత్త ప్రొడక్ట్స్.. 2024లో యాపిల్ నుంచి వస్తున్న..
యాపిల్.. ఈ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న పట్టణాల్లోనూ యాపిల్ స్టోర్స్ ఓపెన్ అయ్యాయంటనేనే ఈ బ్రాండ్ ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. యూజర్లను ఆకట్టుకుంటూ నిత్యం కొంగొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేసే యాపిల్.. 2024లోనూ సరికొత్త ప్రొడక్ట్స్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇంతకీ కొత్తేడాది యాపిల్ నుంచి ఏయే ప్రొడక్ట్స్ రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..