సూర్య సంచారం.. ఈ రాశుల వారికి టెన్షన్ పెరుగుతోంది.. అప్రమత్తంగా ఉండాలి

Updated on: Aug 14, 2026 | 3:32 PM

మరో రెండు రోజుల్లో సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వలన రెండు రాశుల వారికీ కష్టాలు మొదలు కానున్నాయి. ఇంకా వారికి పని భారం కూడా పెరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైనది కూడా. ఇది కొంతమంది జీవితాల్లో చెడు రోజులను తీసుకురాబోతోంది. ఇంకా పనిభారాన్ని కూడా ఇది పెంచుతుంది.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తెస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
మరో రెండు రోజుల్లో సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వలన రెండు రాశుల వారికీ కష్టాలు మొదలు కానున్నాయి. ఇంకా వారికి పని భారం కూడా పెరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైనది కూడా. ఇది కొంతమంది జీవితాల్లో చెడు రోజులను తీసుకురాబోతోంది. ఇంకా పనిభారాన్ని కూడా ఇది పెంచుతుంది.

మరో రెండు రోజుల్లో సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వలన రెండు రాశుల వారికీ కష్టాలు మొదలు కానున్నాయి. ఇంకా వారికి పని భారం కూడా పెరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైనది కూడా. ఇది కొంతమంది జీవితాల్లో చెడు రోజులను తీసుకురాబోతోంది. ఇంకా పనిభారాన్ని కూడా ఇది పెంచుతుంది.

3 / 5

తులా రాశి : సూర్యుడు సంచారం వలన మీ జీవితంలో కొత్త సమస్యలు వస్తుంటాయి. ఇంకా దీని వల్ల మీ కార్యాలయంలో పని కూడా పెరుగుతుంది. ఇంకా మీరు చేసే పనిలో అడ్డంకులు వస్తాయి. ఉన్నతాధికారులతో  కూడా విబేధాలు వస్తాయి. మీరు పని చెస్తున్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి సమయంలో కొంత సహనాన్ని పాటించండి.

4 / 5

కన్యా రాశి :  సూర్యుడు సంచారం వలన  మీ జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి. ఇంకా  మీ వైవాహిక జీవితం కూడా మారుతుంది. 
ఏ పనులు కూడా ముందుకు పోవు. ఇంకా కొద్దిపాటి అహం కూడా మీ సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. మాట్లాడే ముందు కొంచం జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు అంత మంచిది కాదు.

కన్యా రాశి : సూర్యుడు సంచారం వలన మీ జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి. ఇంకా మీ వైవాహిక జీవితం కూడా మారుతుంది. ఏ పనులు కూడా ముందుకు పోవు. ఇంకా కొద్దిపాటి అహం కూడా మీ సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. మాట్లాడే ముందు కొంచం జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు అంత మంచిది కాదు.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us