India Vs England: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. రోహిత్ శర్మతో పాటు ఆ ఇద్దరూ వన్డేలకు దూరం..

|

Mar 02, 2021 | 3:41 PM

ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ తర్వాత ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కు చాలామంది ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది..

1 / 4
 టీమిండియా తన చివరి టెస్ట్ మ్యాచ్ ను ఇంగ్లాండ్ తో మార్చి 4వ తేదీన తలబడనుంది. దీని తర్వాత 5 టీ20లు జరగనున్నాయి. ఇక ఈ టీ20 సిరీస్ తర్వాత ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కు చాలామంది ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే తుది జట్టులో పలు కీలక మార్పులు చేయాలని చూస్తోంది.

2 / 4
 రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ లో టీమిండియాకు స్టార్ ఓపెనర్.. ఆ తర్వాత జరగబోయే టీ20లకు కూడా భాగం కానున్నాడు. దీనితో అతడిపై ఒత్తిడిని తగ్గించేందుకు వన్డేలకు విశ్రాంతినివ్వాలని చూస్తోంది.

3 / 4
 ఐపీఎల్ తర్వాత నుంచి టీమిండియా యువ వికెట్ కీపర్.. ఇంటర్వెల్ లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. టెస్టుల్లో మ్యాచ్ విన్నర్ గా అవతరించిన ఈ యువ సంచలనాన్ని వన్డే సిరీస్ నుంచి తప్పించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

4 / 4
 గత కొద్ది సిరీస్ ల నుంచి వాషింగ్టన్ సుందర్ జట్టుకు బౌలింగ్ ఆల్ రౌండర్ గా కీలక సమయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టుల తర్వాత టీ20లకు కూడా అందుబాటులో ఉండే సుందర్ వన్డేలకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది.