FIFA World Cup 2022: లగ్జరీ రిసార్ట్‌లో జర్మనీ ఫుట్‌బాట్‌ ఆటగాళ్ల బస.. ఒక్క రోజుకు ఎన్ని లక్షలో తెలుసా..?

|

Nov 21, 2022 | 9:18 PM

ఫుట్‌బాట్‌ప్రపంచకప్ పోటీల్లో ఆడేందుకు జర్మనీ ఫుట్‌బాల్ జట్టు కొద్ది రోజుల క్రితం ఖతార్‌కు చేరుకుంది. ఆ దేశంలోని ఓ లగ్జరీ హోటల్‌లో జర్మన్ ఫుట్‌బాల్ క్రీడాకారులు స్టే చేస్తున్నారు..

1 / 5
ఫుట్‌బాట్‌ప్రపంచకప్ పోటీల్లో ఆడేందుకు జర్మనీ ఫుట్‌బాల్ జట్టు కొద్ది రోజుల క్రితం ఖతార్‌కు చేరుకుంది. ఆ దేశంలోని ఓ లగ్జరీ హోటల్‌లో జర్మన్ ఫుట్‌బాల్ క్రీడాకారులు స్టే చేస్తున్నారు.

2 / 5
అల్ షామల్‌లోని జులాల్ వెల్నెస్ రిసార్ట్‌లో జర్మన్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు బస చేస్తున్నారు.

3 / 5
ఈ రిసార్ట్ ఖతార్ బీచ్‌లో ఉంటుంది. రిసార్ట్‌లోపలన్నుంచి సముద్ర అందాలు చూడటానికి ఎందరో ప్రత్యేకంగా ఇక్కడ బస చేయడానికి వస్తుంటారు.

4 / 5
ఈ విలాసమంతమైన రిసార్ట్‌లో ఒక్క రోజు ఉండటానికి ఎంత ధర చెల్లించవల్సి ఉంటుందో తెలుసా? సుమారు 700 నుంచి19,000 పౌండ్లు చెల్లించవల్సి ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 18.5 లక్షల రూపాయలన్నమాట.

5 / 5
జపాన్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్లు ఇప్పటికే ఈ రిసార్ట్‌లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. నవంబర్ 23న జపాన్‌తో జరిగే మ్యాచ్‌తో జర్మనీ తలపడనుంది.