నూతన సంవత్సర రాశిఫలాలు.. నాలుగు రాజయోగాలతో లక్కు కలిసొచ్చే రాశులివే!

Updated on: Dec 23, 2025 | 10:28 AM

కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. దీంతో అందరి చూపు ఈ సంవత్సరం తమ రాశికి ఎలా ఉండబోతుంది. 2026 అయినా కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలనే ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండనున్నదంట. ఎందుకంటే? 2026లో నాలుగు రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఇవి మూడు రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చి పెడుతున్నాయంట. ఈ రాజయోగాల వలన మూడు రాశుల వారికి అదృష్టం, విజయం, శ్రేయస్సు కలగనున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5
2026 సంవత్సరం ప్రారంభంలోనే నాలుగు రాజయోగాలు ఏర్పడనున్నాయి. గ్రహాల కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే ఈ సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన మాలవ్య రాజయోగం, బుధాదిత్య రాజయోగం, శుక్రాదిత్య, గజకేసరి రాజయోగం ఏర్పడనున్నాయి. ఇవి 12 రాశులపై తమ ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి మాత్రం అనేక ప్రయోజనాలు అందిస్తుంది.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి నాలుగు రాజయోగాలు అనేక ప్రయోజనాలు అందించనున్నాయి. దీని వలన ఈ రాశి వారికి అకస్మాత్తుగా ఆదాయం పెరగడం, భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు రావడం, కొత్త ఆదాయ మార్గాలు పుట్టుక రావడం వంటివి జరుగుతుంది. దీని వలన మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశి వారు పాత అప్పులు తీర్చుకొని చాలా సంతోషంగా గడుపుతారు.

4 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి కూడా 2026 చాలా అద్భుతంగా ఉండనున్నది. వీరు ఈ సంవత్సరంలో నాలుగు రాజయోగాల వలన కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ సరైన సమయంలో పూర్తి చేస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు ఇల్లు లేదా కారు కొనుగోలు చేయడం జరుగుతుంది.

5 / 5
తుల రాశి : తుల రాశి వారికి 2026 లక్కీ ఇయర్ అని చెప్పాలి. వీరు ఊహించని విధంగా జీవితం మారిపోతుంది. 2026లో వీరు ఆర్థికంగా చాలా బలంగా తయారు అవుతారు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారు కొత్త ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.