రాసి పెట్టుకోండి గురూ.. వచ్చే ఆరు నెలల్లో కోటీశ్వరులు అయ్యేది వీరే!

Updated on: Jan 10, 2026 | 2:14 PM

చాలా మంది ధనవంతులు అవ్వాలి అనుకుంటారు. కానీ కొన్నిసార్లు వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ధనవంతులు అవ్వలేదు. ఇక శుక్ర గ్రహం సంపదకు, ఆనందానికి చిహ్నం. అందువలన ఈ గ్రహం ఎవరిపై తన అనుగ్రహాన్ని చూపిస్తుందో వారికి సంపదకు లోటు ఉండదు. అయితే సంక్రాంతి పండుగ తర్వాత శక్ర గ్రహంకొన్ని రాశుల వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నదంట. దీని వలన కొన్ని రాశుల వారు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉన్నదంట.

1 / 5
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే కొన్నిసార్లు గ్రహాల కదలికలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయి.  ఈ క్రమంలోనే శుక్ర గ్రహం కదలికల వలన నాలుగు రాశుల వారికి అనేక ప్రయోనాలు చేకూరనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
కన్యారాశి : కన్యా రాశి వారికి శుక్రుడి కదలికల వలన లక్కు కలిసి వస్తుంది. వీరు అనుకున్న సమయంలో వారి పనులను పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉండనుంది. అప్పులు తీరిపోయి చాలా సంతోషంగా ఉంటారు. వీరికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది.

3 / 5
మకర రాశి : అదృష్టం, సంపద , శ్రేయస్సుకు చిహ్నం అయిన శుక్ర గ్రహ అనుగ్రహం వలన మకర రాశి వారు అత్యధిక లాభాలు అందుకుంటారు. వీరికి పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

4 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ రాశిలోనే గురుడు ఉండటం వలన వీరికి ఊహిచని విధంగ అదృష్టం కలుగుతుంది. ఓవైపు గురు బలం, మరో వైపు శుక్రుడి అనుగ్రహంతో వీరి సంపద రెట్టింపు అవుతుంది. వీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు

5 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి శుక్రుడి అనుగ్రహం వలన అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి పనుల్లో విజయం చేకరుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అనుకోని విధంగా సంపద పెరుగుతుంది. ఈ రాశుల వారు చాలా ఆనందంగా గడుపుతారు.