భార్య ఈ 7 పనులు చేస్తే భర్త జీవితం నరకమే.. ఆ కీడు తప్పదు!

Updated on: Jun 19, 2026 | 9:25 AM

హిందూ సంప్రదాయంలో భార్య భర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరు ఎంత అన్యోన్యంగా ఉంటారో వారికి అంతగా కలిసి వస్తుందని చెప్పుకొస్తుంటారు. అయితే జానపదలా కథల ప్రకారం భార్య ఎంత మంచిది అయినప్పటికీ భర్త విషయంలో ఎప్పుడూ కూడా కొన్ని తప్పులు చేయకూడదంట. లేకపోతే అది భర్తకు కీడు తీసుకొస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఆ పనులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
చాలా మందికి ఇంటి పక్కన వారికి, పొరుగింటి వారికి వస్తువులు లేదా ఏవైనా ఆహారపదార్థాలు దానం ఇవ్వడం అలవాటుగా ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇంటిలో భర్త ఏదైనా పని మీద బయటకు వెళ్లిన వెంటనే భార్య కత్తి, చాక్ ,కత్తెరలు వంటివి ఇతరులకు అప్పుగా ఇవ్వడం వలన అది భర్తకు నష్టాలను తీసుకొస్తుందంట.

2 / 5
ఊడ్చడం లేదా తుడవడం, భర్త ఇంటి నుంచి వెళ్లిపోయిన వెంటనే కొంతమంది ఇంటిని తుడవడం లేదా, ఊడ్చడం చేస్తుంటారు. అయితే ఇది అస్సలే మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు పండితులు, నిపుణులు, దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గి, అప్పుల బాధలు పెరగడం, ఆర్థిక సమస్యలు ఎదురు అవ్వడం జరుగుతుందంట.

3 / 5
కొందరు భర్త బయటకు వెళ్లిన వెంటనే తల స్నానం చేయడం లాంటిది చేస్తుంటారు. అయితే ఇది కూడా మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన అతని ప్రయాణంలో ఆటంకాలు ఎదురు అవ్వడం లేదా, ఏదైనా కీడు జరిగే సూచన ఉన్నదంట.

4 / 5
అలాగే కొందరు భర్త బయటకు వెళ్లిన వెంటే ప్రధాన ద్వారం వద్ద నీళ్లు పోసి శుభ్రం చేయడం వంటిది చేస్తుంటారు. అయితే ఇలా చేయడం కూడా మంచిది కాదంట. దీని వలన ఇంటిలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. భర్తకు ఆర్థిక సమస్యలు, కీడు జరిగే సూచన ఉన్నదంట.

5 / 5
జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం ప్రకారం, ఏదైనా పని మీద భర్త బయటకు వెళ్లినప్పుడు,  అస్సలే బోళ్లు తొమడం లాంటిది చేయకూడదంట. ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. అందువలన బయటకు వెళ్లిన వెంటనే గిన్నెలు కడగటం చేయకూడదంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us