విదుర నీతి : ఒక స్త్రీ ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడదో తెలుసా?

Updated on: Apr 13, 2026 | 11:19 AM

మహాత్మ విదురుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. మహాభారతంలో విదురుడితో గొప్ప పాత్ర. ఆయన బోధనలు ప్రతి ఒక్కరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విదురుడు మహాభారతంలో దృతరాష్ట్రాల వారి పక్షాన ఉంటూ, వారికి, పాండవులకు కూడా ఎన్నో సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారి సూచనలు పాటించి, పాండవులు ఎంతగానో ప్రయోజనం పొందారు. ఇక ఇప్పటికీ విదుర నీతి సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటిస్తారు.

1 / 5
ఎందుకంటే విదురుడి బోధనలు ఎంతో లోతుగా ఉంటాయి. అలాగే విదురుడు ఒక స్త్రీ ఎలాంటి వ్యక్తి భర్తగా పొందడానికి ఇష్టపడదో కూడా తెలియజేయడం జరిగింది. కాగా, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
విదుర నీతి ప్రకారం, ఎవరి సంతోషం వలన ఎవరికీ ప్రయోజనం ఉండదో, ఎవరి కోపం వ్యర్థమూ, ఎవరు ఎక్కువగా ఉపయోగపడరో, అటువంటి వ్యక్తిని స్త్రీలు వివాహం చేసుకోవడానికి అస్సలే ఇష్టపడరంట. ఒక స్త్రీ నపుంసకుడిని పెళ్లి చేసుకోవడానికి ఎలాగైతే ఇష్టపడదో, ఒక వ్యక్తితో ఎలాంటి ప్రయోజనం లేదు అనిపించిన వ్యక్తిని ప్రజలు రాజుగా, స్త్రీ భర్తగా చేసుకోవడానికి ఒప్పుకోరంట.

3 / 5
అదే విధంగా ఎటువంటి కారణం లేకుండా కోపం తెచ్చుకునే పురుషులను స్త్రీలు అస్సలే ఇష్టపడరంట. ఎందుకంటే? వీరి కోపం కొన్ని సార్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. అలాగే, దూకుడు స్వభావం ఉన్న వ్యక్తిని కూడా ఒక స్త్రీ పెళ్లి చేసుకోవడానికి అస్సలే ఇష్టపడదు అని చెబుతున్నాడు విదురుడు.

4 / 5
ఎవరి సంతోషం ఇతరులకు ఉపయోగపడదో, స్వభావరిత్యా ఎవరు స్వార్థపరులో, ఎవరు క్రూరులో, నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఎవరిలో ఉండదో, సున్నితత్వం లేని వ్యక్తులను స్త్రీలు అస్సలే ఇష్టడరు.

5 / 5
అదే విధంగా కోపంలో నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తి, ఎవరికీ సంతోషంగా మేలు చేయలేని వ్యక్తి, సున్నితత్వం లేని వాడు, నిష్ర్కియుడిని ఏ స్త్రీ వివాహం చేసుకోవడానికి అస్సలే ఇష్టపడదంట.

Loading...
Unable to load recommendations.
Follow Us