వాస్తు శాస్త్రం : ధనవంతులు చేసేది ఇదే.. కోటీశ్వరుల వాస్తు సీక్రెట్స్!

Updated on: Jan 15, 2026 | 10:32 AM

ధనవంతులు అవ్వాలని చాలా మంది అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా గడుపుతారు. కొందరు మాత్రం నిత్యం అప్పుల బాధలతో సతమతం అవుతుంటారు. అయితే జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా, ఆనందంగా, ఉండాలి అంటే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

1 / 5
వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అది ఒక వ్యక్తి జీవితంపై, కుటంబంపై ప్రభావం చూపుతుంది. ఎవరు అయితే వాస్తు నియమాలను పాటిస్తారో, వారి ఇంట ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటమే కాకుండా, సంపద కూడా పెరుగుతుందంట. అయితే మీ జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు సానుకూల శక్తి రావాలి అంటే, ధనవంతులు పాటించే ఈ వాస్తు రహస్యాలు తెలుసుకోవాల్సిందేనంట.

2 / 5
సంపదకు సరైన దిశ ఈశాన్య దిశ. ధనవంతులు ఎప్పుడూ కూడా ఈ ప్రదేశాలను చాలా శుభ్రంగా, బహిరంగంగా ఉంచుతారంట. ఎవరు అయితే వాస్తు శాస్త్ర నియమాలను ఉల్లంఘించి, ఈశాన్య దిశలో అధిక బరువు పెడతారో, ఆ ఇంట ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయంట. అంతే కాకుండా, ఇంటిలో కలహాలు జరిగే ఛాన్స్ ఉన్నదంట.

3 / 5
 అదే విధంగా ధనవంతులు ఎప్పుడూ పొరపాటున కూడా అల్మారా లేదా సేఫ్ అల్మారాను తప్పుడు దిశలో పెట్టరంట. ఈ రెండింటిని దక్షిణం వైపుకు ఉన్న గోడకు ఆనిచ్చి పెడతారంట.  దీని వలన సంపద పెరుగుతుంది. అంతే కాకుండా అల్మారాలో చిన్న ఎర్రటి గుడ్డలో లక్ష్మీదేవి ఫొటో, నాణెం పెట్టి పెట్టడం కూడా మంచిదంట.

4 / 5
ఇంటి ప్రధాన ద్వారం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ధనవంతులు తమ ప్రధాన ద్వారాన్ని చాలా శుభ్రంగా ఉంచుతారు. అంతే కాకుండా ఎక్కవు వెలుతురు ఉండేలా చూస్తుంటారు. విరిగిపోయిన తలుపులు, బూట్లు, చెప్పుల స్టాండ్ వంటివి అక్కడ పెట్టరంట. ఎందుకంటే ఇది వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతి కూల శక్తికి కారణం అవుతుంది.

5 / 5
అదే విధంగా ధనవంతులు వంట గదిపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారంట. ఎందుకంటే? వంటగది అనేది ఆరోగ్యంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ధనవంతులు తమ వంటగది ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకుంటారు. అంతే కాకుండా ఆ ప్రదేశంలో చెత్త పేరిపోకుండా చూసుకుంటారంట.