1 / 6
ముఖ్యంగా గుర్రాలు పరిగెత్తుతూ ఉన్నట్లు ఉంటే.. అది వ్యాపార అభివృద్ధికి చిహ్నమని.. దీనిని ఇంట్లో పెట్టుకోవడం ఆధ్యాత్మికతకు గుర్తు మాత్రమే కాదు.. ప్రేమ, ఆనందం, సంతోషం, దైర్యం, సహనం వంటి అనేక లక్షణాలను సూచిస్తుందని విశ్వాసం. అయితే ఈ గుర్రాలు ఏ దిశలో పరిగెడుతున్నాయనేది కూడా ఇంట్లోని పరిస్థితిపై ప్రభావాన్ని సూచిస్తుందని తెలుస్తోంది.