వాస్తు టిప్స్ : కొబ్బరి, మామిడి చెట్లు.. ఇంట్లో ఏ దిక్కులో ఉండటం మంచిదో తెలుసా?

Updated on: Feb 25, 2026 | 2:23 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ఏపని ప్రారంభించినా తప్పకుండా వాస్తు చూడాలి అని చెబుతుంటారు పండితులు. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అయితే ఇంటిలో చెట్లు ఉండటం కామన్, కానీ వాస్తు ప్రకారం, కొబ్బరి, మామిడి చెట్లు ఇంటిలో ఒకే చోట ఉండొచ్చా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

1 / 5
ఇంటి లోపల చాలా మంది అనేక రకాల మొక్కలు, చెట్లను నాటుకుంటారు. కొంత మంది పూల మొక్కలను ఇంటిలో ఎక్కువగా పెంచుకుంటే, మరికొంత మంది కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుకుంటారు. అయితే చాలా మంది పెంచుకునే వాటిలో కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు ఉండటం చూస్తుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇవి రెండు ఏ దిశలో ఉంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఇంటిలో కొబ్బరి , చెట్టు మామిడి చెట్టు ఉంటే, వీటిని దక్షిణం దిశలో పెంచాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎందుకంటే ఈ దిశలో పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. అంతే కాకుండా ఆర్థిక పురోగతి కూడా ఉంటుందని చెబుతున్నారు పండితులు.

3 / 5
ఇక కొంత మంది వీటిని ఈశాన్యం దిశలో పెంచుకుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలోపల కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు రెండూ కూడా  ఈశాన్యం దిశలో ఉంటే ఆ ఇంట ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయంట. అందుకే ఈ దిశలో ఎట్టి పరిస్థితుల్లో పెంచుకోకూడదు.

4 / 5
అంతే కాకుండా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా కూడా ఈ చెట్లను పెంచడం అశుభకరం. వాస్తు ప్రకారం, ఇంటి పై చెట్ల నీడ పడే విధంగా, ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఈ రెండు చెట్లను పెంచడం దురదృష్టానికి సంకేతం.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us