అకస్మాత్తుగా ఇంటిలో ఏదైనా వాసన వస్తోందా.. అయితే దాని వెనక రహస్యం ఇదే!

Updated on: May 12, 2026 | 11:53 AM

వాస్తు శాస్త్రం ఎన్నో విషయాల గురించి తెలియజేస్తుంది. అయితే కొన్ని సార్లు తెలియకుండానే ఇంటిలో ఏదో వాసన వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ అది ఎక్కడ నుంచి వస్తుందో అర్థం కాక వదిలేస్తారు. కానీ ఇలా స్మెల్ రావడం వెనుక అతి పెద్ద రహస్యం ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అది ఏదో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతారు. అలాగే ఎప్పుడూ కూడా ఇంటిలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తే అస్సలే అజాగ్రత్త చేయకూడదని చెబుతుంటారు. ఇంటిలో ఎలాంటి వాస్తు దోషాలు లేనప్పుడు ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. కానీ వాస్తు దోషాలు ఉన్నప్పుడు అనేక సమస్యలు వస్తుంటాయి.

2 / 5
అయితే కొన్ని సార్లు మన ఇంటి సమస్యల నుంచి బయటపడటానికి వాస్తు కొన్ని మార్గాలను చూపెడుతుందంట. ముఖ్యంగా కొన్ని సార్లు ఇంటిలో ఎటువంటి కారణం లేకుండా స్మెల్ వస్తుంది. అయితే ఇలా వచ్చినప్పుడు అస్సలే నిర్లక్ష్యం చేయకూడదంట. ఇది ప్రతికూల శక్తులు, అశుభాన్ని సూచిస్తుందంట. కాగా, ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం.

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇంటిలో అయితే ప్రతికూల శక్తి ఉందో, వారి ఇంటిలో ఎలాంటి కారణం లేకుండా స్మెల్ వస్తుందంట. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనశ్శాంతి లోపించడం, ఒత్తిడి వంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందుకే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం దైవారాధన చేయాలి.

4 / 5
ఇంటి ప్రధాన ద్వారం శుభ్ర పరచడం, మీ ఇంటిలో తెలియని వాసన వస్తున్న సమయంలో తప్పకుండా మీరు మీ ప్రధాన ద్వారాన్ని తనిఖీ చేయాలి.  ఇంటి ప్రధాన ద్వారం ఇంటి మొత్తానికి సంబంధించినది, ఇక్కడి నుంచే ఎలాంటి శక్తి అయినా ఇంటిలోకి వస్తుంది. అందువలన ప్రధాన ద్వారం వద్ద చెత్త చెదారం, విడిచిన చెప్పులు లేకుండా చూడాలి. అప్పుడు ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

5 / 5
అంతే కాకుండా వంట రూమ్, బాత్ రూమ్ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిలోకి ఎప్పుడూ స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూడాలి. అదే విధంగా తప్పకుండా ప్రతి రోజూ ఇంటిలో సాంబ్రాణి, అగరబత్తీలు వెలిగించాలి. దీని వలన ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ప్రతికూల శక్తి తొలిగిపోతుంది. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గుర్తించాలి.

Follow Us