వాస్తు చిట్కాలు..ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు

Updated on: Jun 22, 2026 | 7:21 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. ఇక వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణం, దశ దిశలు మాత్రమే కాకుండా, మనం ఇంటిలో పెంచుకునే మొక్కలకు కూడా వర్తిస్తుందంట. అందుకే మొక్కల విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

1 / 5
ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో మొక్కలను పెంచుకుంటారు. అయితే మొక్కల్లో కొన్ని వాస్తు దోషాలను తరిమి కొట్టి ఇంట్లో సంపద పెరిగేలా చేస్తాయి. అంతే కాకుండా ఇంటిలో సంతోషకర వాతావరణం తీసుకొస్తాయి. శ్రేయస్సును నింపుతాయి. అందువలన ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటిలో ఉండే ఈ మూడు మొక్కలు బహుమానంగా ఇవ్వకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
చాలా మంది తమ ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఇంటిలో ఎక్కువగా ముళ్ల మొక్కలు పెంచుకుంటారు. ఇవి ఇంటికి  అందం తీసుకొస్తాయిని ఎక్కువగా ఇంటిలో పెంచుకుంటారు. కానీ ఇవి ఇంటిలో ఉండటం అస్సలు మంచిది కాదు, అనేక రకాల సమస్యలకు కారణం అవుతాయి. అందువలన ఇలాంటి మొక్కలను ఎవరికి బహుమానంగా కూడా ఇవ్వకూడదంట.

3 / 5
తమలపాకు మొక్క : వాస్తు శాస్త్రం ప్రకారం, ఆధ్యాత్మికంగా అన్నింట్లో తమల పాకును చాలా శుభప్రదంగా భావిస్తారు. ప్రతి శుభకార్యంలో దీనిని ఉపయోగిస్తారు. అయితే ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. అందువలన ఈ మొక్కను అస్సలే ఎవరికీ బహుమానంగా ఇవ్వకూడదంట.

4 / 5
మనీ ప్లాంట్ : ఈ మొక్క సంపద , శ్రేయస్సుకు చిహ్నం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలోనే కాకుండా, కార్యాలయాల్లో కూడా ఈ మొక్క ఉంటుంది. ఇది అలంకరణకు, వాస్తుకు చాలా మంచిది. ఇది సంపదను ఆకర్షిస్తుంది. అంటారు. అందువలన ఈ మొక్కను అస్సలే బహుమానంగా ఇవ్వకూడదంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us