2026లో కొత్త ఇల్లు కొటున్నారా? అయితే తప్పక చూడాల్సిన వాస్తు నియమాలు ఇవే!

Updated on: Dec 04, 2025 | 3:08 PM

2025 వ సంవత్సరం పూర్తి అయ్యి, 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. ఇక కొత్త సంవత్సరంలో చాలా మంది తమ కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. కొంత మంది న్యూ ఇయర్‌లో కొత్తగా ఇల్లు కట్టుకోవడం లేదా, ఇల్లు కొనుగోలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే 2026లో కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలి అనుకునే వారు తప్పకుండా ఈ టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తు అనేది కుటుంబంపై ప్రత్యేక్ష ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. కానీ కొంత మంది అస్సలే వాస్తు నియమాలను పాటించరు. దీని వలన కుటుంబంలో అశాంతి, అనారోగ్య సమస్యలు,ఆర్థిక సమస్యల బారినపడుతుంటారు. అందువలన 2026లో ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం చేపట్టే వారు తప్పకుండా ఈ వాస్తు నియమాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ప్రధాన ద్వారం. ఇంటి ప్రధాన ద్వారాన్ని సింహ ద్వారం అని కూడా అంటారు. అది ఇంటి మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. దీని ద్వారానే ఇంటిలోకి సానుకూల శక్తి లేదా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. అందుకే ఇంటి ప్రధాన ద్వారం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా, ఇంటి ప్రధాన ద్వారం అనేది తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలంట.

3 / 5
వంట గదిపై వాస్తు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ ఆరోగ్యం కూడా దీనిపైనే ప్రభావం చూపుతుంది. అందువలన మీరు కొనుగోలు చేసే ఇంటిలో వంటగది తప్పకుండా ఆగ్నేయం లేదా వాయువ్య దిశలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఇంటిలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

4 / 5
బెడ్ రూమ్ నైరుతి దిశలో ఉండటం చాలా మంచిది. ఇది భార్య భర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.అంతే కాకుండా దంపతుల మధ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే తప్పకుండా సరైన దిశలో బెడ్ రూమ్ ఉండేలా చూసుకోవాలంట.

5 / 5
అదే విధంగా ఇంటిలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేది లివింగ్ రూమ్. అందుకే ఇది తూర్పు లేదా ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలంట.  అగేలా పూజ రూమ్ సానుకూలతను పెంచుతుంది.కాబట్టి ఈ శాన్య దిశలో పూజ రూమ్ ఉండాలంట. అలాగే బాత్ రూమ్‌ కూడా సరైన దిశలో ఉండేలా చూసుకోవాలంట. ముఖ్యంగా ఉత్తరం వైపు, లేదా వాయువ్య మూలల్లో ఉండటం చాలా మంచిది.