
తెలివితేటలు కూడా మీ జననానికి ముందే నిర్ణయించబడుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఇంకా కొందరికి ఆలోచనా శక్తి ఎక్కువగా ఉంటుంది మరి కొందరికీ తక్కువగా ఉంటుంది. ఇంకొందరు చూడగానే నేర్చుకుంటారు. ఇది కూడా ముందే రాసి పెట్టి ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది.

ఆచార్య చాణక్యుని నీతి 1: భార్యాభర్తల మాట్లాడుకుంటునప్పుడు మూడో వ్యక్తి వస్తే మీ మాటలను ఆపేయండి. మూడో వ్యక్తి వలన గొడవలు, అపార్థాలు మొదలవుతాయి. అలాగే, బంధం బలహీనపడటానికి కూడా ఒక కారణమవుతుంది. కాబట్టి వారు మాట్లాడుకుంటున్న సమయంలో జోక్యం చేసుకోకూడదు. ఇది గొడవను మరింత పెంచుతుంది.

ఆచార్య చాణక్యుని నీతి 2 : ఇంకా గురువులు, పండితుల మాట్లాడుకుంటున్న సమయంలో ఇతరులు వెళ్ళకూడదు. పొరపాటున ఎవరైనా వస్తే మీ మాటలను కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చర్చలు కూడా జరపకూడదు. లేదంటే, మీరు మాట్లాడుకున్న మాటలు ఊరు మొత్తం చేరతాయి. వారిని ప్రశ్నలు అడిగి పంపించేయాలి.

ఆచార్య చాణక్యుని నీతి 3: యజమాని ఉద్యోగి మాట్లాడే సమయంలో మధ్యలో అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే, ఇవి అధికారికమైనవిగా ఉంటాయి. కాబట్టి, మధ్యలో మాట్లాడటం మంచిది కాదు, అది పద్ధతి కూడా కాదు. అవసరమైతే తప్ప లేదంటే అక్కడి నుంచి ఇతరులు దూరంగా వెళ్లిపోవడమే మంచిది. అనుమతి తీసుకుని మాట్లాడండి

ఆచార్య చాణుక్యుడు చెప్పిన కొన్ని విషయాలను ఇప్పటికి ఎంతో మంది తెలుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా మనిషి జీవితం గురించి ముందే ఎన్నో ముఖ్య విషయాలను చెప్పాడు. అయితే, మన లైఫ్ లో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయని చాణక్యుడు చెబుతున్నాడు. మరి, ఆయన చెప్పినవి ఏంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

ఆచార్య చాణక్యుని నీతి 4: ఇంటి సభ్యుల మాట్లాడుకునే సమయంలో ఎవరు మధ్యలో వెళ్ళకూడదు. అలా ఎవరైనా వస్తే మీ మాటలను ఆపేయాలి. ఇంకా ఇవి ముఖ్యమైనవిగా కూడా ఉంటాయి. కాబట్టి, మాట్లాడటం మంచిది కాదని తెలుసుకోవాలి. అవసరమైతే తప్ప మాట్లాడకూడదు. ఇక చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన వెళ్లిపోవడమే మంచిది.