Bilwa Patra: బిల్వపత్రం ఎన్ని రకాలు.. ఏయే బిల్వపత్రాలతో పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయంటే

|

Aug 03, 2021 | 10:46 AM

Bilwa Patra: హిందూ ధర్మంలో బిల్వ పత్రానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. దీనిని మారేడు దళం అని కూడా అంటారు. వినాయక చవితి రోజు చేసే పూజలో ఈ బిల్వ పత్రం రెండవది. మహాదేవుడికి కూడ అత్యంత ప్రీతిపాత్రమైనది. అయితే ఈ బిల్వపత్రంలో అనేక రకాలు ఉన్నాయి. వీటితో పూజిస్తే.. ఏయే ఫలితాలు ఇస్తాయంటే..

1 / 7
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం౹ త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ మహాదేవుడిని పూజిస్తారు. ఈ  త్రిదళ బిల్వ పత్రంలో కుడివైపు విష్ణువు, ఎడమవైపు బ్రహ్మ, మధ్యలో శివుడు కొలువై వుంటారు.

2 / 7
ఈ  బిల్వపత్రాలను సోమ,మంగళ,శుక్ర వారములలో, సంక్రమణం, అసౌచం, రాత్రి సమయాలలో కోయరాదు.

3 / 7
ఈ బిల్వపత్రాలు చాలా రకాలున్నాయి. ఏకబిల్వం, త్రి బిల్వం, సప్త బిల్వం, షణ్ముఖ బిల్వం, పంచముఖ బిల్వం, అఖండ బిల్వం

4 / 7
 అఖండ బిల్వం. అంటే అనేక ఆకులుంటాయి. ఈ బిల్వ పత్రాన్ని గల్లాపెట్లో వుంచిన వ్యాపారాభివృద్ధి, ఈ ఆకుతో ఇంట్లో పూజిస్తే  వాస్తుదోషాలు తొలగుతుంది.

5 / 7
ఆరు నుంచి 21 రేకులు కలిగిన బిల్వ పత్రం తో పూజిస్తే చేపట్టిన పనుల్లో అఖండ విజయం లభిస్తుంది.

6 / 7
త్రి దళం, ఉమ్మెత్త పువ్వుని కలిపి పూజిస్తే.. చతుర్విధ పురుషార్ధాలు లభిస్తాయి.

7 / 7
 శ్వేతబిల్వంతో పూజిస్తే ఆరోగ్యం సిద్ధిస్తాయి.