శ్రావణ మాసంలో ఈ రోజు దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమే

Updated on: Aug 10, 2026 | 1:42 PM

శ్రావణ మాసం వచ్చేస్తోంది. అన్ని మాసాల్లోకెల్లా ఇది చాలా ప్రత్యేకమైన మాసం. అంతే కాకుండా అత్యంత పవిత్రమైన మాసం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ శివారాధన చేస్తుంటారు. అయితే ఈ మాసంలో ఒక్కరోజు దీపం వెలిగిస్తే మీ జన్మధన్యమే అవుతుంది అంటున్నారు నిపుణులు. కాగా, శ్రావణ మాసంలో ఏ రోజు దీపం వెలిగించడం మంచిదో చూద్దాం.

1 / 5
అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఇది శివుడికి చాలా ప్రీతకరమైన మాసం అని కూడా అంటారు. ఇక ఈ మాసంలోనే అనేక పండుగలు వస్తాయి. ముఖ్యంగా రక్షాబంధన్, వరలక్ష్మీ వ్రతం, నాగుల చవితి ఇలా చాలా పండుగలు వస్తాయి. ఈ మాసం మొత్తం అమ్మవారిని, శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. ఇక కొంత మంది తులసి చెట్టును పూజించి, ప్రతి రోజూ దీపం వెలిగిస్తారు.

2 / 5
ఇక సనాతన ధర్మ ప్రకారం, శ్రావణ మాసంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలు, ఉదయం , సాయంత్రం స్నానాలు ఆచరించి, భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, తులసి మాత దగ్గర ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తుంటారు. ఇలా చేయడం వలన ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. అంతే కాకుండా ప్రతి కూల శక్తి తొలిగిపోయి, సానుకూలత పెరిగి, అనుకున్న పనులు నెరవేరతాయి అంటారు.

3 / 5
అయితే ఈ మాసంలో కొంత మంది ప్రతి రోజూ దీపారాధన చేస్తే మరి కొంత మంది మాత్రం సోమవారం, శుక్రవారం, మంగళ వారం మాత్రమే దీపం వెలిగిస్తుంటారు. అయితే వీటన్నింటికంటే, ఈ మాసంలో ఒక ప్రత్యేకమైన రోజున దీపం వెలిగించడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంట. ఇంతకీ అది ఏ రోజు అంటే?

4 / 5
శ్రావణ పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ శ్రావణ పూర్ణిమ రోజు ఇంటి ప్రధాన ద్వారం, తులసి మాత దగ్గర దీపం పెట్టడం చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు. దీని వలన అన్నివిధాలుగా కలిసి వస్తుందంట. ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలిగిపోయి, సానుకూలత పెరుగుతుంది. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి.

5 / 5
ఆర్థికంగా కలిసి వస్తుందంట. అందుకే శ్రావణ పౌర్ణమి రోజు దీపం వెలిగించడం చాలా మంచిది అంటారు.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us